LYRIC
Pallavi:
Radhanu rammannadu
Rasakridaku madhavadevudu
Radhanu rammannadu
Nallanivadu allarivadu
Namminavariki callanivadu
Mullokalanu pillana grovito
Muripimce mohanakrushnudu //radhanu
Charanam:
Gopaludu ma paliti devudu
Repalleku tanepudu papadu callanu tecce gollapillato
Sarasaladucu unnadu
Idi anuvau samayam annadu
Yasodammaki vishayalevi
Telupavaddani bratimaladu //radhanu//
Telugu Transliteration
పల్లవి:రాధను రమ్మన్నాడు
రాసక్రీడకు మాధవదేవుడు
రాధను రమ్మన్నాడు
నల్లనివాడు అల్లరివాడు
నమ్మినవారికి చల్లనివాడు
ముల్లోకాలను పిల్లన గ్రోవితో
మురిపించే మోహనకృష్ణుడు "రాధను"
చరణం:
గోపాలుడు మా పాలిటి దేవుడు
రేపల్లెకు తానెపుడూ పాపడు చల్లను తెచ్చే గొల్లపిల్లతో
సరసలాడుచు ఉన్నాడు
ఇది అనువౌ సమయం అన్నాడు
యశోదమ్మకీ విషయాలేవీ
తెలుపవద్దనీ బ్రతిమాలాడూ "రాధను"
Comments are off this post