LYRIC

Raja Raja Raja the great-u ra
Nuv Thala Thala 2 thousand note-u ra

Raja Raja Raja the great-u ra
Nuv Thala Thala 2 thousand note-u ra
Hey Raja Raja Raja the great-u ra
Nuv adugesthe maaredhi fate-u ra
Black and white gunna ee street lo
Colour eh nimputhunna ma light-u ro
Nuv kallu leni vaadivani…

Normui..
Ippudu aa topic avasarama ?
Em adi lekunda paadaleva

Sorry guru..
Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le
Eyy.. Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le

Eyy dabuku dabuku
Ey dibuku dibuku
Eyy Dabaku Dabaku
Eyy dibuku dibuku

Ma trump card-u nuvvero
Ma world cup-u nuvvero

Trump-u card nuvvero
World cup-u nuvvero
Ground-u nuvve Background-u nuvve
Meerese whistle eh na tonic
Nanu mosthunna bhujale Titanic-u
Bajane chesthunte ekkera kick-u
Idhe oopu lone velipodham olympic-u

Veedi soopu tsunami

Aapu ehe..
Ekkadundhi ra soopu ?
Lenidhi pogadoddhu.. Unnadhi matrame pogadandi

Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le
Eyy.. Dabuku Dibuku Dabuku Dibuku dappule
Inka boledundhi mana deggara stuff-u le Stuff-u le..

Ninu ooru vaada thippettham
Neeku flex lu enno kattettham
Ninu ooru vaada thippettham
Vigrahalu pettettham
Idigo Mic-u.. Youth ki class eh peeku
Maname avvali ra oka topic-u
Mana story tho ravali ra biopic-u

Manapai undali ra andhari look-u
Appudu automatic ga ekkestham guinness book-u

Veedu cheyyesthe..

Doubt enduku ra
Chethulu ayithe rendu unnai.. Continue

Veedu cheyyesthe enthaina luck-le Kick-u le..

Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le
Eyy.. Dabuku Dibuku Dabuku Dibuku dappule
Inka boledundhi mana deggara stuff-u le Stuff-u le..

Telugu Transliteration

రాజ రాజ రాజ ది గ్రేటు రా
నువ్ తళ తళ 2 థౌసండ్ నోటు రా

రాజ రాజ రాజ ది గ్రేటు రా
నువ్ తళ తళ 2 థౌసండ్ నోటు రా
హెయ్ రాజ రాజ రాజ ది గ్రేటు రా
నువ్ అడుగేస్తె మారెది ఫేటు రా

బ్లక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీటు లో
కలర్ ఏ నింపుతున్న మ లైటు రో
నువ్ కల్లు లేని వాడీవనీ…

నొరుముయ్యి..
ఇప్పుదు ఆ టాపిక్ అవసరమా ?
ఏం అది లేకుండ పాడలేవా

సారి గురు..
డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
అదిరిపోద్ది నేనేస్తె స్టెప్పు లే
ఏయ్య్.. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఈంక బొలెడుంది మన దగ్గర స్టఫు లే స్టఫు లే..

ఏయ్య్ డబుకు డబుకు
ఏయ్ డిబుకు డిబుకు
ఏయ్య్ డబకు డబకు
ఏయ్య్ డిబుకు డిబుకు

మా ట్రంపు కార్దు నువ్వేరో
మా వొర్ల్డ్ కప్పు నువ్వేరో

ట్రంపు కార్దు నువ్వేరో
వొర్ల్డ్ కప్పు నువ్వేరో
గ్రౌండు నువ్వే బ్యాగ్రౌండు నువ్వే
మీరేసె విజిలే నా టానిక్కూ
నను మొస్తున్నా మీ భుజాలె టైటానిక్కూ
భజనే చేస్తుంటె ఎక్కెర కిక్కూ
ఇదే ఊపులోనె వెలిపోదం ఒల్లంపిక్కూ

వీడి సూపు సునామి
ఆపెహె..
ఏక్కడుంది రా సూపు ?
లేనిది పొగడొద్దు.. ఉన్నది మాత్రమె పొగడండి

డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే డప్పులే
అదిరిపోద్ది నేనేస్తె స్టెప్పు లే స్టెప్పు లే
ఏయ్య్.. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే డప్పులే
ఇంక బోలెడుంది మన దగ్గర స్టఫు లే స్టఫు లే..

నిను ఊరు వాడ తిప్పెత్తాం
నీకు ఫ్లెక్స్ లెన్నొ కట్టెత్తాం
నిను ఊరు వాడ తిప్పెత్తాం
విగ్రహాలు పెట్టెత్తాం
ఇదిగో మైకు.. యూత్ కి క్లాసె పీకూ
మనమే అవ్వాలి ర ఒక టాపిక్కూ
మన స్టోరితొ రావలిర బైఒపిక్కూ
మనపై ఉండలి ర అందరి లుక్కూ
అప్పుడు ఆటొమాటిక్ గ ఎక్కేస్తాం గిన్నీస్ బుక్కూ

వీడు చెయ్యెస్తే..
డౌబ్ట్ ఎందుకు రా
చేతులు ఐతె రెండు ఉన్నాయ్.. కంటిన్యూ

వీడు చెయ్యేస్తె ఎంతైన లుక్కు లే కిక్కు లే..
డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
అదిరిపోద్ది నేనేస్తె స్టెప్పు లే

ఏయ్య్.. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మన దగ్గర స్టఫు లే స్టఫు లే..

SHARE

Comments are off this post