LYRIC

Pallavi

yeeh…rajayoogam vachindayo neeku…
yeeh…manchirojulochailee needu…

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu veelataralu neku satikaaru
nuvu andaga maaku undaga roju pandagele
ninu chusina maaku punyame andala ramuda raara raara

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu veelataralu neku satikaaru

Charanam 1

puvula choka todigavante yevari manmadudani antaraya ninu
kalajodu petavante cinema herolage untavaya nuvu
guruva nedi aa simharasi kaada monagalaina ne kalumokaleda
endarendaro mechinavadu ma uruke vachadu
uranta adirela vindulu cheyali
akasham bedirela chindulu thokali
uranta adirela vindulu cheyali
akasham bedirela chindulu thokali

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu veelataralu neku satikaaru

Charanam 2

ana adentana ata padipoyav
indakatnundi merem chestunar ra
memalni pogudutu padatanavandi
adi anduke disti tagili kindadi poyanu
orey disti motam povali
ipudu tidatapadandra
kudaradandi
yeeh
memalni pogudutu padanike dabulicharandi
ohh..ee veeya tisukuni titeyandra
aite k titandira

Charanam 3

sachinoda nee yamakadupumada
nuvu pakanunte urakuka chachinantha kampu
orinayano ori dikumalinoda nee dimadirigi
dongavola chupu chudamaku
hey pora poramboka ee uurloundamaka
hey pora poramboka ee uurloundamaka
arey sigu yegu unte neku mali itarane raku
penta nayala regotikada naka ne gudaludadisi
ninu chepu thoti kota
penta nayala regotikada naka ne gudaludadisi
ninu chepu thoti kota

aa pandira rey meku danamedatanura babu
meru tidatunte nameda nake asayam yestundira
firstude continue aipodamma
alagalage padandira

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu veelataralu neku satikaaru
nuvu andaga maaku undaga roju pandagele
ninu chusina maaku punyame andala ramuda raara raara

Telugu Transliteration

పల్లవి

[అతడు] యే...రాజయోగం వచ్చిందయ్యో నీకూ...
యే... మంచిరోజులొచ్చాయిలే నేడూ...
[కోరస్] రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
[కోరస్] నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడ రార రార ||రాజాధిరాజా||

చరణం 1

[అతడు]పువ్వుల చొక్కా తొడిగా వంటే ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను
కళ్ళజోడు పెట్టావంటే సినిమా హిరోలాగే ఉంటావయ్య నువ్వు
గురువానీది ఆ సింహరాసి కాదా మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా
[కోరస్]ఎందరెందరో మెచ్చినవాడు మా ఊరికే వచ్చాడు
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి ||ఊరంతా||రాజాధిరాజా||

చరణం 2

[అతడు]అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్
ఇందాకడ్నించి మీరేంచేత్త నార్రా
మిమ్మల్ని పొగుడుతూ పాడతానావండి
అద్ది అందికే దిష్టి తలిగి కిందడి పోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి ఇప్పుడు తిడతాపాడండ్రా
కుదరదండి

మిమ్మల్ని పొగుడుతూ పాడ్డానికే డబ్బులిచ్చారండి
ఓ...ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా
అయితే ఒకే తిట్టండ్రా

చరణం 3

[కోరస్]సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ
నువు పక్కనుంటె ఊరకుక్క చచ్చినంత కంపు
ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా నీ దిమ్మదిరిగి
దొంగకోళ్ళ చూపు చూడమాకు
హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక ||2||
[అతడు]అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు
పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి
నిన్ను చెప్పుతోటి కొట్ట ||పెంట నాయాల||
ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురా బాబు
మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం ఏసేతుందిరా
ఫస్ట్‌దే కంటిన్యూ అయిపోండమ్మా
అలాగలాగే పాడిండిరా ||రాజాధిరాజా||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post