LYRIC
Pallavi:
Rangula taaraka ningini aagaka kindiki jaarinadaa
mumbai menaka mundari kaallaki bandhamu vesinadaa
tappu jarigelaa tappatadugelaa
siggu bedirelaa chinduleyyaala
Charanam:1
Bangaru baalika pongula kaanuka vaddanaraadu kadaa
sangati telaka longani korika niddarapodu kadaa
tatti pilavaalaa kattu vadilelaa jattu kalipelaa chettu digavelaa
Charanam:2
Yettulo podagari kattulo podupari kaapalaa chaalade chilipi chinnari
uhalo alajadi urakade tadupari urike deniki maata kacheri
chakkadanam chudamani ukkiri bikkiri cheyyakilaa
makkuvane anuchukuni chakkera chedante yelaa
andaru cheri mandalaa maari cheyyaraa chori bedarade pori…//bangaru//
Charanam:3
Sompule dochuko sontame chesuko kaadani ledani addu chebutaanaa
vaddule dachuko koddiga urchuko veedhilo visarake yenta baruvainaa
kannedare undi kadaa adagani varamai kanne dhanam
karnudike ledugaa nuvu chupe ee daana gunam
apsarasa meeda aashapadaraadaa porusham ledaa paruvu chedipodaa//rangula//
Telugu Transliteration
పల్లవి:రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల
చరణం:1
బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా
తట్టి పిలవాలా కట్టు వదిలేలా జట్టు కలిపేలా చెట్టు దిగావేలా
చరణం:2
ఎత్తులో పొడగరి కట్టులో పొదుపరి కాపలా చాలదే చిలిపి చిన్నారి
ఊహలో అలజడి ఉరకదే తదుపరి ఊరికే దేనికి మాట కచేరి
చక్కదనం చూడమని ఉక్కిరి బిక్కిరి చెయ్యకిలా
మక్కువనే అణుచుకుని చక్కెర చేదంటే ఎలా
అందరు చేరి మందలా మారి చెయ్యరా చోరి బెదరదే పోరి...(బంగారు)
చరణం:3
సొంపులే దోచుకో సొంతమే చేసుకో కాదని లేదని అడ్డు చెబుతానా
వద్దులే దాచుకో కొద్దిగా ఊర్చుకో వీధిలో విసరకే ఎంత బరువైనా
కన్నెదరే ఉంది కదా అడగని వరమై కన్నె ధనం
కర్ణుడికే లేదుగా నువ్వు చూపే ఈ దాన గుణం
అప్సరస మీద ఆశపడరాదా పౌరుషం లేదా పరువు చెడిపోదా(రంగుల)
Added by