LYRIC
Pallavi:
Raph aadae vayasu maadi
Lukkaestae phairuro
Chimdaesae manasu maadi
Chimtae laeduro //raph aadae//
Laetestu stailu maadiro life stailae vaeruro
Simpul gaa semta nadagaro ooo
Dhammu ridhammu remdu
Kalipi raph aadimchaey ro
Maaro maaro goleemaaro
Are yaaro yaaro suniyaaro
Maaro maaro goleemaaro
Raepumdo laedo teliyaduro olets du it
Charanam:1
Hey bhoome gumdram annaadokadu
Annollamtaa pichchodamtoo annaarapudu
Vaemana padyam cheppinanaadu
Vinnollamtaa verrodamtoo choosaarapudu
Hoy avamaanam pakkanettaro
Avakaasam pattaro
Avarodham daatu kellaro oho
Lokam prapamcham alaagaenamtoo
Talalae oopunuro //maaromaro//
Charanam:2
Haebalamumdaali telivumdaali
Remtiki todu amto imto dikkumdaali
Haebaadhumdaali haayumdaali baadhallonoo
Haayiga navvae dhammumdaali
Hoaedunna bayata pettaro daachaedi laeduro
Komtaina pamchipettaro oho ho ho
Lokam prapamcham gulaame amtoo
Vemtae vachchunuro //maaromaaro//
Telugu Transliteration
పల్లవి:రఫ్ ఆడే వయసు మాది లుక్కేస్తే ఫైరురో
చిందేసే మనసు మాది చింతే లేదురో ||రఫ్ ఆడే||
లేటెస్టు స్టైలు మాదిరో లైఫ్ స్టైలే వేరురో
సింపుల్‌గా సెంట నడగరో ఓఓఓ
ధమ్ము రిధమ్ము రెండు కలిపి రఫ్ ఆడించేయ్‌రో
మారో మారో గోలీమారో అరె యారో యారో సునియారో
మారో మారో గోలీమారో రేపుందో లేదో తెలియదురో ఓలెట్స్ డు ఇట్
చరణం:1
హెయ్ భూమె గుండ్రం అన్నాడొకడు
అన్నోళ్ళంతా పిచ్చోడంటూ అన్నారపుడు
వేమన పద్యం చెప్పిననాడు విన్నోళ్ళంతా వెర్రోడంటూ చూసారపుడు
హొయ్ అవమానం పక్కనెట్టరో అవకాశం పట్టరో
అవరోధం దాటు కెళ్ళరో ఒహొ
లోకం ప్రపంచం అలాగేనంటూ తలలే ఊపునురో ||మారోమరో||
చరణం:2
హేబలముండాలి తెలివుండాలి
రెంటికి తోడు అంతో ఇంతో దిక్కుండాలి
హేబాధుండాలి హాయుండాలి బాధల్లోనూ
హాయిగ నవ్వే ధమ్ముండాలి
హొఏదున్న బయట పెట్టరో దాచేది లేదురో
కొంతైన పంచిపెట్టరో ఒహొ హొ హొ
లోకం ప్రపంచం గులామె అంటూ వెంటే వచ్చునురో ||మారోమారో||
Added by