LYRIC
Bhaga bhaga bhaga mande
Nippula varshamocchinaa
Janaganamana antoone
Dhookevaade sainikudu
Pela pela pela pelamantu
Manchu toofan ye vacchinaa
Venakaduge ledhantu
Dhaate vaade sainikudu
Dhada dhada dhada dhadamantu
Thootaale dhoosukocchinaa
Thana gundenu addupetti
Aaape vaade sainikudu
Maaranaayudhaalu yeenni edhuraina
Praanaanni yedhuru pampevaadu
Okade okadu vaade sainikudu
Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki joharu
Sarileru neekevvaru
Enaleni thyaagaaniki
Nuvve maaruperu
Kotla Mandhi Gundello
Dhairyamane Janda Naati
Andagaa Nenunnaanu Antu
Cheppe Vaade Sainikudu
Ee Desame Naa Illantu
Andaru Naa Vaallantu
Kulam Matham Bedhaalanu Bhasmam
Chesevade Sainikudu
Chedu Jaragani
Paga Peragani
Bedhureragani Sainikudu
Aluperagani
Rakshana Pani
Chedharani Guri Sainikudu
Maranaayudhaalu Ennedhurainaa
Praanaanni Edhuru Pampevaadu
Okade Okadu Vaade Sainikudu
Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki joharu
Sarileru neekevvaru
Enaleni thyaagaaniki
Nuvve maaruperu
Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki joharu
Sarileru neekevvaru
Enaleni thyaagaaniki
Nuvve maaruperu
Telugu Transliteration
భగ భగ భగ మండేనిప్పుల వర్షమొచినా
జనగనమన అంటునే
ధూకేవాడె సైనికుడు
పెల పెల పెల పెలమంటు
మంచు తూఫాను వచ్చినా
వెనకడుగే లెదంటూ
దాటె వాడే సైనికుడు
ధడ ధడ ధడ ధడమంటూ
తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి
ఆపే వాడే సైనికుడు
మారనాయుధాలు ఎన్ని ఎధురైన
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడె ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహరు
సరిలేరు నీకెవ్వరు
ఎనలెని త్యాగానికి
నువ్వే మారుపేరు
కోట్ల మంది గుండెల్లొ
ధైర్యమనే జండ నాటి
అండగా నేనున్నాను అంటు
చెప్పె వాడె సైనికుడు
ఈ దేశమే నా ఇల్లంటు
అందరు నా వాల్లంటు
కులం మతం బేదాలను భస్మం
చేసేవడే సైనికుడు
చెడు జరగని
పగ పెరగని
బెదురెరగని సైనికుడు
అలుపెరగని
రక్షణ పని
చెదరని గురి సైనికుడు
మరనాయుదాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహరు
సరిలేరు నీకెవ్వరు
ఎనలెని త్యాగానికి
నువ్వే మారుపేరు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహరు
సరిలేరు నీకెవ్వరు
ఎనలెని త్యాగానికి
నువ్వే మారుపేరు
Added by