LYRIC
Sherlock Holmes Ke Chaalaa Veedu Le
Global Style Ke Copy Cat Le
Buildup Ea Full Ainaa
Business Dull Anthe
Kootike Lekunnaa
Suit Tho Hangaamaa
Face Ea Leni Hero Veedu
Case Ea Raani Zero Gaadu
Cash Ea Vundadu
Fate Ea Maaradu
Hollywood Attitude
Brain Chooste Bullet Speed
Address Tappina Einstein Veeduraa
Offer Antune Paper Aadistaadu
Super Loss Ayye Joker Veede
Agent Antene Petent Naadantaadu
Topper Mekeup Tho Flop Avuthaade
Thella Dorala Vesham Unna Pilla Gaaderaa
Jasoose Desi Psudo Shadow
Face Ea Leni Hero Veedu
Case Ea Raani Zero Gaadu
Cash Ea Vundadu
Fate Ea Maaradu
Hollywood Attitude
Brain Chooste Bullet Speed
Address Tappina Einstein Veeduraa
Telugu Transliteration
షర్లక్ హోంస్ కే చాలా వీడు లేగ్లోబల్ స్టైలుకే కాపి కాపి క్యాటు లే
బిల్డుప్ ఏ ఫుల్ల్ ఐనా
బిజినెస్సె డల్ల్ అంతే
కూటికే లేకున్నా
సూటుతో హంగామా
ఫేసే లేని హీరొ వీడు
కేసే రాని జీరో గాడు
క్యాషే వుండదు
ఫేటే మారదు
హలివుడ్లా యాటిట్యూడు
బ్రెయ్నే చూస్తే బుల్లెట్ స్పీడు
అడ్డ్రెస్స్ తప్పిన ఐన్స్టిన్ వీడురా
ఆఫర్ అంటూనే పేపర్ ఆడిస్తాడు
సుపర్ లాస్ అయ్యే జోకర్ వీడే
ఏజంట్ అంటేనే పేషంట్ నాదంటాడు
టాపర్ మేకప్తో ఫ్లాప్ అవుతాడే
తెల్ల దొరల వేషం ఉన్న పిల్ల గాడెరా
జసూసె దేసై సూడో షాడో
ఫేసే లేని హీరొ వీడు
కేసే రాని జీరో గాడు
క్యాషే వుండదు
ఫేటే మారదు
హలివుడ్లా యాటిట్యూడు
బ్రెయ్నే చూస్తే బుల్లెట్ స్పీడు
అడ్డ్రెస్స్ తప్పిన ఐన్స్టిన్ వీడురా
Added by
Comments are off this post