LYRIC
Pallavi:
Siggestondaa siggestondaa//2//
moggalati chinnadi bugga meeda chitikeste
siggestonda siggestonda//2//
siggestondaa neku siggestondaa
siggestondi siggestondi//2//
chinnavadu anukunnadi chinnadi chesestonte
siggestondi siggestondi//2//
siggestondi naku siggestondi
Charanam:1
Needalo nilachinaa neetilo muniginaa
todu neevu lenide vediga undile//2//
needalo ledule neetilo ledule//2//
adi nee vayasuloni aariponi vedile..
Charanam:2
Mattu gali veechenu manasu pulu puchenu
rangu rangu uhale pongulai lechenu//2//
ilaati velalo ee leta galilo//2//
neloni pongulevo nenu saipalenule
Telugu Transliteration
పల్లవి:సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా(2)
మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే
సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా(2)
సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా
సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది(2)
చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తోంటే
సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది(2)
సిగ్గేస్తోంది నాకు సిగ్గేస్తోంది
చరణం:1
నీడలో నిలిచినా నీటిలో మునిగినా
తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే(2)
నీడలో లేదులే నీటిలో లేదులే(2)
అది నీ వయసులోని ఆరిపోని వేదిలే
చరణం:2
మత్తు గాలి వీచెను మనసు పూలు పూచెను
రంగు రంగు ఊహలే పొంగులై లేచెను(2)
ఇలాటి వేళలో ఈ లేత గాలిలో(2)
నీలోని పొంగులేవో నేను సైపలేనులే
Comments are off this post