LYRIC

Pallavi:
Soggade cinninayana okka pittanaina kottaledu soggadu..

Soggadu..

Caranam 1:
katte tupakettukoni katta mida nadustumte kalujari paddade      soggadu

pagativeshagadalle palletullu tirugutumte kukkapilla bau      amdi.. Ay.. Padusu pilla pakkumamdi.. Hahaha..
Soggade cinninayana okka pittanaina kottaledu soggadu..   Soggadu..

Caranam 2:
kallajodu esikoni gallakotu todukkoni pillagalikoccade soggadu

cittivalasa vagukada pitta turrumamtenu..
Cittivalasa vagukada pitta turrumamtenu.. Bikkamogamesadu sukkalomka cusadu..
Bikkamogamesadu sukkalomka cusadu..
Soggade cinninayana okka pittanaina kottaledu soggadu.. Soggadu..

Caranam 3:

muti misam gorukkoni.. Bosi moham pettukoni yata kosam vaccade soggadu

bullidora vaccenani kukkapilla ekkiriste errimoham esadu.. Hoy.. Mirrimirri cusadu.. Hu..hoy..

Soggade cinninayana okka pittanaina kottaledu soggadu..
Soggade cinninayana okka pittanaina kottaledu soggadu.. Soggadu..

Telugu Transliteration

పల్లవి:
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..

చరణం 1:

కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడు

పగటివేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్కపిల్ల భౌ అంది.. ఆయ్.. పడుసు పిల్ల
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
ఫక్కుమంది.. హహహ..

చరణం 2:

కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు

చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ..
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ.. బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ..
బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..

చరణం 3:

మూతి మీసం గొరుక్కోని.. బోసి మొహం పెట్టుకోని యాట కోసం వచ్చాడే సోగ్గాడు

బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే ఎర్రిమొహం ఏసాడు.. హోయ్.. మిర్రిమిర్రి చూసాడు..
హూ..హోయ్..

సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..

Added by

Latha Velpula

SHARE

Comments are off this post