LYRIC

susvagatam navaragama palikindile yeda sarigama
priya darahaasama prema itihaasama
nee toli sparshalo inta sukha maikama
idi pranayalu chigurinchu shubhatarunama
a..a..a panisaga ninisa
a..a..a panisaga ninisa
[pindalle rale puvv chinnichinni navvulivva
neekosam pranam pette chinnavadi cherava]
susvagatam navaragama

antaeleni vegamtone preme vastunte
nenu aanakatta veyalene ahvanistunte
patte tappe virahamlone munigi potunte
inka kshemangane jeevista nee cheyamdistunte
a chetule neeku pooladandaga medalona vese nee jata cheraga
na choopu sukhanga mudipadaga naajooku chitrala rajyamelaga
mouname mani ganamai palike na bhavana

a..a..a panisaga ninisa
a..a..a panisaga ninisa
[shilalanti gundae kaasta shilpamalle maaripoye
chitrala prema dache sandhyavela velalo]
susvagatam navaragama

sooreedunnadamma ninne choopadaniki
reyi unnadamma kalalo ninne cheradaniki
mata manasu siddham neeke ivvadaniki
na kallu pedavi unnay neeto navvadaniki
yenadu chooshaanu roopurekhalu aanaade rashaanu choopulekhaloo
eroju ledamma inni vintalu eevela na mundhu prema puntalu
edu vintalanu minche vinta mana preme suma

a..a..a panisaga ninisa
a..a..a panisaga ninisa
[vachhindi poola masam chinna vadi premakosam
andaala neelaakaasam andachanda sambaram]
susvagatam navaragama palikindile yeda sarigama
priya darahaasama prema itihaasama
nee toli sparshalo inta sukha maikama
idi pranayalu chigurinchu shubhatarunama
susvagatam navaragama

Telugu Transliteration

సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమా

ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా

ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా
ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా

చిన్నారి రాణి పువ్వా చిన్నిచిన్ని నవ్వులివ్వా
నీకోసం ప్రాణం పెట్టే చిన్నవాడ్ని చేరవా

సుస్వాగతం నవరాగమా

అంతేలేని వేగంతోనె ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనె ఆహ్వానిస్తుంటే

పట్టే తప్పే విరహంలోనే మునిగి పోతుంటే
ఇంక క్షేమంగానే జీవిస్తా నీ చేయందిస్తుంటే

ఆ చేతులే నీకు పూలదండగా
మెడలోన వేసి నీ జంట చేరనా

నా చూపు సుఖంగ ముడిపడగా
నాజూకు చిత్రాల రాజ్యమేలగా

మౌనమే మాని గానమై పలికె నా భావనా

ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా
ఆ ..ఆ .. ఆ పనిసగా నినిసా

శిలలాంటి గుండె కాస్త శిల్పమల్లె మారిపోయె
చిత్రాల ప్రేమ దాచె చక్కనైన వేళలో

సుస్వాగతం నవరాగమా

సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికీ
రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికీ

మాటా మనసు సిద్ధం నీకే ఇవ్వడానికీ
నా కళ్ళు పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికీ

ఏనాడు చూశాను రూపురేఖలూ
ఆనాడె రాశాను చూపులేఖలూ

ఏరోజు లేవమ్మ ఇన్ని వింతలూ
ఈవేళ నా ముందు ప్రేమ పుంతలూ

ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా

ఆ .. ఆ ..ఆ పనిసగా నినిసా
ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా

వచ్చింది పూల మాసం చిన్న వాడి ప్రేమకోసం
అందాల నీలాకాశం అందచంద సంబరం

సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమా
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా

సుస్వాగతం నవరాగమా

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x