LYRIC
Pallavi:
Teerame alakai kadilostunte
Enduki alakaa
Oopirilo ushnham perige sparsai cherava chaliga
Nindistu ekaantam nuvvistu undi
Spandiste tappemundi
Kavvinche saayantram velugunu pommandi
Taakenduku emibbandi
Charanam:1
Tadi tadiga tagile pedave padaalani
Talapulugaa telipi
Vadi vadiga adugulila padutu kshanhaalani
Tadabadutu venue nadipayiga
Talagadato jagadapu ragade alavatu kaga
Dudukutanam marichindiga
Ulikipade agina varase
Pasipapa laga chilipitanam tenchindiga
Teerame alakai kadilostunte enduki alaka
Charanam:2
Urike ventaraku antalone vidipoku
Andaru unna darilo
Uhake andaradu antuleni vegamedo
Cherite reppa patulo
Panilo paniga adigenannu korikedo
Paniga sarada padada
Nakento daggaraga nuvve untunna
Inkasta dooram undi
Ennenno kallanni manamide unna
Naapedave ninu choostundi
Teerame alakai kalilostunte
Enduki alaka
Telugu Transliteration
పల్లవి:తీరమే అలకై కదిలొస్తుంటే
ఎందుకీ అలకా
ఊపిరిలో ఉష్ణం పెరిగే స్పర్శై చేరవా చలిగా
నిందిస్తు ఏకాంతం నువ్విస్తూ ఉందీ
స్పందిస్తే తప్పేముందీ
కవ్వించే సాయంత్రం వెలుగును పోమ్మందీ
తాకేందుకు ఏమిబ్బందీ
చరణం:1
తడి తడిగా తగిలే పెదవే పదాలనీ
తలపులుగా తెలిపీ
వడి వడిగా అడుగులిలా పడుతూ క్షణాలనీ
తడబడుతూ వెనుకే నడిపాయిగా
తలగడతో జగడపు రగడే అలవాటు కాగా
దుడుకుతనం మరిచిందిగా
ఉలికిపడే ఆగినా వరసే
పసిపాప లాగా చిలిపితనం తెంచిందిగా
తీరమే అలకై కదిలోస్తుంటే ఏందుకీ అలకా
చరణం:2
ఊరికే వెంటరాకు అంతలోనే వీడీపోకూ
అందరూ ఉన్నా దారిలో
ఊహకే అందరాదూ అంతూలేని వేగమేదో
చేరితే రెప్ప పాటులో
పనిలో పనిగా అడిగేనన్నూ కోరికేదో
పనిగా సరదా పడదా
నాకేంతో దగ్గరగా నువ్వే ఉంటున్నా
ఇంకాస్తా దూరం ఉందీ
ఎన్నెన్నో కల్లన్నీ మనమీదే ఉన్నా
నాపెదవే నినూ చూస్తుందీ
తీరమే అలకై కలిలోస్తుంటే
ఎందుకీ అలకా