LYRIC

Sunn Mere Maahiya Ve Mahiya Ve
Ho Mahiya Ve
Tere Sang Rehna Ve Jeena Ve
Ho Janiya Ve

Sunn Mere Maahiya Ve Mahiya Ve
Ho Mahiya Ve
Tere Sang Rehna Ve Jeena Ve
Ho Janiya Ve

Romeo Juilet Malle Puttinattu
Untadhanta Mana Jattu
Vala Kathalo Climax Positive Gaa Rastinatu
Maana Love Story Hit

Shah Jahan Mumtaaz Reborn Ayinattu
Untamanta Manam Outtu
pre plan Chessi Nuvu Ee Sarainna
Taj Mahal Mundhe Kattu

You Are My Girl!
You Are My Girl!
Monalisa Navvu Sannajaaji Puvvu
Okataithe Nuvvu

You Are My World!
You Are My World!
Vedi Vedi Laava Sweet Pala Koova
Okkataithe Nuvvu

Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya

Sunn Mere Maahiya Ve, Mahiya Ve
Ho Mahiya Ve
Tere Sang Rehna Ve, Jeena Ve
Ho Janiya Ve

Donut Laanti Kallu Thippi
Chocolate Lips Rendu Vippi
Ice Fruit Mantalevo Cheppi
Nanu Pichhe Kinchina Ve

Red Bull Laanti Navvu Thotti
Dumbell Laanti Kanda Choopi
Love Symbol La Gunde Loki
Nuv Enter Ichhinaave

Creame Nuvvu Stoney Nenu
Oktai Podhaam Cream Stone La
Breade Nuvvu Jame Nenu
Mix ayi Podhaam Bread Jam La

Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya

Chanda Mama Meedha Kalu Petti
Arm Strong Ponipoyi Nattu
Nee Bugga Meedha Okka Mudhu Petti
Nenu Kooda Pongipauna

Newton Mind Ne Laagi
Aa Apple Murisipoyinattu
Na Hugg loki Ninne Laagi
Neenu Kooda Murisiponna

Viral Aayi Na Video La Veligipodha
Nuvvuunte Na Chitti Zindagi
Trend Set Chesina
Teadsenantoo Peru Raadha
Mana Vandhella Ishqu Bomma Ki

Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya
Thassadiyya
Lets’s Do the Mama Miya

Sunn Mere Maahiya Ve, Mahiya Ve
Ho Mahiya Ve
Tere Sang Rehna Ve, Jeena Ve
Ho Janiya Ve

Sunn Mere Maahiya Ve, Mahiya Ve
Ho Mahiya Ve
Tere Sang Rehna Ve, Jeena Ve
Ho Janiya Ve

Telugu Transliteration

సున్ మేరె మాహియా వే మహియా వే
హో మహియా వే
తేరె సంగ్ రెహ్న వే జీన వే
హొ జనియా వే

సున్ మేరె మాహియా వే మహియా వే
హో మహియా వే
తేరె సంగ్ రెహ్న వే జీన వే
హొ జనియా వే

రోమియో జూలియట్ట్ మల్లె పుట్టినట్టు
ఉంటాదంట మన జట్టు
వాల కతలొ క్లైమక్ష్ పాసిటీవ్ గా రాసినట్టు
మాన లవ్ స్టోరి హిట్టు

షాహ్ జహాన్ ముంతాజ్ రీబోర్న్ అయినట్టు
ఉంటామంట మనం ఒట్టు
ప్రి ప్లాన్ చేసి నువు ఈ సారైన్న
తాజ్ మహల్ ముందే కట్టు

యు అరె మై గాల్!
యు అరె మై గాల్!
మోనాలిస నవ్వు సన్నజాజి పువ్వు
ఒకటైతె నువ్వు

యు అరె మై వోల్డ్!
యు అరె మై వోల్డ్!
వేడి వేడి లావ స్వీట్ పాల కోవ
ఒక్కటైతె నువ్వు

తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ

సున్ మేరె మాహియా వే మహియా వే
హో మహియా వే
తేరె సంగ్ రెహ్న వే జీన వే
హొ జనియా వే

దోనట్ లాంటి కళ్ళు తిప్పి
చాకొలేట్ లిప్స్ రెండు విప్పి
ఐసె ఫ్రుట్ మాటలేవొ చెప్పి
నను పిచ్చెకించినవె

రెడ్ బుల్ల్ లాంటి నవ్వు తోటి
డంబెల్ల్ లాంటి కండ చూపి
లవ్ సింబల్ ల గుండె లోకి
నువ్ ఎంటర్ ఇచ్చినావె

క్రీం వే నువ్వు స్టోనే నేను
ఒక్టై పోదాం చ్రీం స్టోన్ లా
బ్రెడ్డె నువ్వు జామె నేను
మిక్సై పోదాం బ్రెడ్ జాం లా

తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ

చంద మామ మీద కాలు పెట్టి
ఆర్మ్ స్ట్రోంగ్ పొంగిపోయి నట్టు
నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి
నేను కూడ పొంగిపోన

న్యూటన్ మైండ్ నె లాగి
ఆ యాప్పిల్ మురిసిపోయినట్టు
నా హగ్గులోకి నిన్నె లాగి
నేను కూడ మురిసిపోన

వైరల్ ఆయి నా విడి ఓ ల వెలిగిపోద
నువ్వుంటె నా చ్ట్టి జిందగి
ట్రెండ్ సెట్ చేసిన
తేద్సెనంతూ పేరు రాద
మన వందేల్ల ఇష్క్ బొమ్మ కి

తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ
తస్సాదియ్య
లెట్స్’స్ డు ద మమ మియ

సున్ మేరె మాహియా వే మహియా వే
హో మహియా వే
తేరె సంగ్ రెహ్న వే జీన వే
హొ జనియా వే

సున్ మేరె మాహియా వే మహియా వే
హో మహియా వే
తేరె సంగ్ రెహ్న వే జీన వే
హొ జనియా వే



SHARE

Comments are off this post