LYRIC

O rairo tara roorairo tara roorairo tara roorairo
Tara roorairo tara roorairo tara roorairo tara rorairo
Endukilaa asalendukilaa
Veanale vedukalaa
Gayaalenni todavutunna
Mounam veedavaa

Andarikosam vantaravutu aanandinchina raamaa
Nalugurikosam ninda mostu
Navvulu chindina krshnaa
Epudo neeku telisedi epudo
Evaro inka telipedi evaro
Tara roorairo tara roorairo tara roorairo tara rorairo
Tara roorairo tara roorairo tara roorairo tara rorairo

Vadileyaku vanavasamlo
Nuvu ila ila nanu ila ila epudoo
Venuvanti nee oopiri lo
Karagaleni gaalenduko
Iruvurumunte chaladu ilaa
Andarilo jeevinchendeku inta janmam undante
Adante alaage avanee

Andarikosam vantaravutu aanandinchina raamaa
Nalugurikosam ninda mostu
Navvulu chindina krshnaa
Epudo neeku telisedi epudo
Evaro inka telipedi evaro
Tara roorairo tara roorairo tara roorairo tara rorairo
Tara roorairo tara roorairo tara roorairo tara rorairo

Sahanamlonu neeku saatiga nilabadalenu raa
Kala chedurunnaa chiguru navvuga eduravalenu raa
Virahaala villu virichi dariki raa raa..
Mamakaaramanna minna dochukora

Charitalo chaala premalu ide daarilo
Vellaayanukuni nenu kooda velutunnaa
Ilage maro janmadaakaa

Andarikosam vantaravutu aanandinchina raamaa
Nalugurikosam ninda mostu
Navvulu chindina krshnaa
Epudo neeku telisedi epudo
Evaro inka telipedi evaro

Every wanna miss up he is the bad bad boy
Ko ko ko konti konti krshnaa
Glowing like a sun shine he is the cool cool one
Ro ro ro rocking rocking raamaa
Every wanna miss up he is the bad bad boy
Ko ko ko konti konti krshnaa
Glowing like a sun shine he is the cool cool one
Ro ro ro rocking rocking raamaa.

Telugu Transliteration

ఓ రైరో తర రూరైరొ తర రూరైరొ తర రూరైరొ
తర రూరైరొ తర రూరైరొ తర రూరైరొ తర రోరైరో
ఎందుకిలా అసలెందుకిలా
వేఅనలే వెడుకలా
గయాలెన్ని తోడవుతున్న
మౌనం వీడవా

అందరికోసం వంటరవుతు ఆనందించిన రామా
నలుగురికోసం నింద మోస్తు
నవ్వులు చిందిన కృష్ణా
ఎపుడో నీకు తెలిసేది ఎపుడో
ఎవరో ఇంక తెలిపేది ఎవరో
తర రూరైరొ తర రూరైరొ తర రూరైరొ తర రోరైరో
తర రూరైరొ తర రూరైరొ తర రూరైరొ తర రోరైరో

వదిలేయకు వనవసంలో
నువు ఇల ఇల నను ఇల ఇల ఎపుడూ
వేనువంటి నీ ఊపిరి లో
కరగలేని గాలెందుకో
ఇరువురుముంటె చలదు ఇలా
అందరిలొ జీవించేందెకు ఇంత జన్మం ఉందంటే
అదంతే అలాగె అవనీ

అందరికోసం వంటరవుతు ఆనందించిన రామా
నలుగురికోసం నింద మోస్తు
నవ్వులు చిందిన కృష్ణా
ఎపుడో నీకు తెలిసేది ఎపుడో
ఎవరో ఇంక తెలిపేది ఎవరో
తర రూరైరొ తర రూరైరొ తర రూరైరొ తర రోరైరో
తర రూరైరొ తర రూరైరొ తర రూరైరొ తర రోరైరో

సహనంలోను నీకు సాటిగ నిలబడలేను రా
కల చెదురున్నా చిగురు నవ్వుగ ఎదురవలేను రా
విరహాల విల్లు విరిచి దరికి రా రా..
మమకారమన్న మిన్న దోచుకోర

చరితలొ చాల ప్రేమలు ఇదే దారిలొ
వెల్లాయనుకుని నేను కూడ వెలుతున్నా
ఇలగే మరొ జన్మదాకా

అందరికోసం వంటరవుతు ఆనందించిన రామా
నలుగురికోసం నింద మోస్తు
నవ్వులు చిందిన కృష్ణా
ఎపుడో నీకు తెలిసేది ఎపుడో
ఎవరో ఇంక తెలిపేది ఎవరో

every wanna miss up he is the bad bad boy
కొ కొ కొ కొంటి కొంటి కృష్ణా
glowing like a sun shine he is the cool cool one
రొ రొ రొ rocking rocking రామా
Every wanna miss up he is the bad bad boy
కొ కొ కొ కొంటి కొంటి కృష్ణా
glowing like a sun shine he is the cool cool one
రొ రొ రొ rocking rocking రామా.

SHARE

Comments are off this post