LYRIC
Sarru sarrunaa ningi merupulaa dookutaadu veedu
Girru girrunaa nippu varadalaa pongutaadu veedu
Gada gada cheste gaaliki koodaa sankele vestadoo
Daaritapputunte nelani koodaa cello vestadoo
Any Time veedu Terror Ak 47 ki veede gaa Trigger
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…
Veedi aduge police station
Veedi choope sting operation
24/7 on duty veedide
Are roudee mafia wikkipedia veede
Anni crime laku anni scam laku
Veede eresar
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Any Time veedu Terror Ak 47 ki veede gaa Trigger
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Holiday vaddantaadu…weekend vaddantaadu
vacation vaddantaadu…picnic E vaddantaadu
Work ea worship antaadu
Work holic Ea antaadu
Work lone relax ayyi refresh avutuu untaadu
colour Edo kanipistunnaa
Khaakee range great antaadu
Kanumalloni raktamu khaakee range antaadu
Kaapu kaastuu untaadu kaapu kaastuu untaadu
Belt ki pogaru cap ki pogaru
Badg ki tegimpu boot ki vegimpu
Keedaku craz kodite garage
Seasing lone rangoli
Sarching lone sankraanti
Riding lone ramjaanu
Encounter lone diwaali
Aata paata aanandaanni
Aatu potu anubandhaalu
Duty lone antaadu
Duyi taanai untaadu
Totalaa Ek baar
Touch chesi choodu…choodu
Manamantaa nidarote tanu melkontaadu raa
Manalonee kalalaku taanu kaavali kadaraa
Adiginacho rakshiste devudu antaamuraa
Adaganide rakshite vaadikante gopparaa
Any Time veedu Terror Ak 47 ki veede gaa Trigger
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…boom boom
Touch chesi choodoo…
Telugu Transliteration
సర్రు సర్రునా నింగి మెరుపులా దూకుతాడు వీడుగిర్రు గిర్రునా నిప్పు వరదలా పొంగుతాడు వీడు
గద గడ చేస్తే గాలికి కూడా సంకెలే వేస్తడూ
దారితప్పుతుంటె నేలని కూడా సెలులో వేస్తడూ
అనీ టైం వీడు టెర్రర్ Ak 47 కి వీడె గా ట్రిగ్గర్
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...
వీడి అడుగే పోలిస్ స్టేషన్
వీడి చూపే స్టింగ్ ఆపిరేషన్
24/7 ఆన్ డ్యూటీ వీడిదే
అరె రౌడీ మాఫీఅ విక్కిపీడియా వీడే
అన్ని క్రైములకు అన్ని స్క్యాములకు
వీడె ఎరేసర్
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
అనీ టైం వీడు టెర్రర్ Ak 47 కి వీడె గా ట్రిగ్గర్
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
హాలిడె వద్దంటాడు...వీకెండె వద్దంటాడు
వెకేషన్ వద్దంటాడు...పిక్నిక్ ఏ వద్దంటాడు
వర్కే వర్షిప్ అంటాడు
వర్క్ హాలిక్ ఏ అంటాడు
వర్క్ లోనె రిలాక్స్ అయ్యి రెఫ్రెష్ అవుతూ ఉంటాడు
కలరు ఏదొ కనిపిస్తున్నా
ఖాకీ రంగే గ్రేట్ అంటాడు
కనుమల్లోని రక్తము ఖాకీ రంగే అంటాడు
కాపు కాస్తూ ఉంటాడు కాపు కాస్తూ ఉంటాడు
బెల్టుకి పొగరు క్యాపుకి పొగరు
బ్యాడ్జికి తెగింపు బూటుకి వేగింపు
కీడకు కరేజ్ కొడితే గ్యరేజ్
సీజింగ్ లోనె రంగోలి
సర్చింగ్ లోనె సంక్రాంతి
రైడింగ్ లోనె రంజాను
ఎంకౌంతర్ లోనె దివాలి
ఆట పాట ఆనందాన్ని
ఆటు పోటు అనుబంధాలు
డ్యూటి లోనె అంటాడు
డ్యూటి తానై ఉంటాడు
తోటలా ఏక్ బార్
టచ్ చేసి చూడు...చూడు
మనమంతా నిదరోతే తను మేల్కొంటాడు రా
మనలోనీ కలలకు తాను కావలి కదరా
అడిగినచో రక్షిస్తే దేవుడు అంటామురా
అదగనిదే రక్షితే వాడికంటె గొప్పరా
అనీ టైం వీడు టెర్రర్ Ak 47 కి వీడె గా ట్రిగ్గర్
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...బూం బూం
టచ్ చేసి చూడూ...
Added by
Comments are off this post