LYRIC

Undipo Undipo
Chethilo Geethalaa
Eppudu Undipo
Nudhitipai Raathalaa

Undipo Undipo
Kallalo Kaanthilaa
Eppudu Undipo
Pedhavipai Navvulaa
Neethone Nindipoye
Naa Jeevitham
Vadilesi Vellanandhi
Ye Gnaapakam..

Manasey Moyyalenanthalaa
Patti Kolavelananthalaa
Vippi Cheppalenanthalaa
Haaye Kammukuntondhigaa
Ento Chantipilladilaa
Neney Thappipoyanugaa
Nanne Vethukuthu Vundagaa
Neelo Dhorukuthunnanugaa

Undipo Undipo
Chethilo Geethalaa
Eppudu Undipo
Nudhitipai Raathalaa

Sarikotha Thadabaatey
Maarindhi Alavaatulaaga
Idhi Chedda Alavaatey
Vadilesi Okka Maatu Ravaa
Meda Vampu Thaakuthuntey Munivellatho
Bidiyaalu Paaripovaa Yetuvaipukoo
Ahaa Sannaga Sannaga
Sanna Jaajila Navvaga
Pranam Lechi Vachindhigaa
Malli Puttinathundhiga
Oho Mellaga Mellaga
Katuka kallaney Thippaga
Neno Rangularaatnamai
Chuttu Thiruguthunnanuga

Thalanimirey Chanuvavuthaa
Nuvvu Gani Polamaruthunthey
Aa Matey Nijamaithey..
Prathisari Polamaari Potha..
Adagali Gani Nuvvu Alavokaga
Naa Pranamaina Istha Adagocchuga..

Pranam Needhani Naadhani
Rendu Veruga Levuga
Yepudo Kalupukunnam Kadha
Vidiga Undalenanthaga
Undam Adugulo Adugula
Vindham Premalo Gala Gala
Bandham Bigisipoyindhiga
Antham Kaadhuley Mana Katha

Telugu Transliteration

ఉండిపో ఉండిపో
చేతిలొ గీతలా
ఎప్పుడు ఉండిపో
నుదిటిపై రాతలా

ఉండిపో ఉండిపో
కళ్ళలొ కాంతిలా
ఎప్పుడు ఉండిపో
పెదవిపై నవ్వులా

నీతోనె నిండిపోయె
నా జీవితం
వదిలేసి వెళ్ళనంది
ఏ గ్నాపకం..

మనసే మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా
హాయె కమ్ముకుంటోందిగా
ఏంటొ చంటిపిల్లడిలా
నేనే తప్పిపోయానుగా
నన్నె వెతుకుతు వుండగా
నీలొ దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో
చేతిలో గీతలా
ఎప్పుడు ఉండిపో
నుదిటిపై రాతలా

సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే
వదిలేసి ఒక్క మాటు రావా
మెడ వంపు తాకుతుంటె మునివేల్లతో
బిడియాలు పారిపోవా యెటువైపుకో

అహా సన్నగ సన్నగ
సన్న జాజిల నవ్వగా
ప్రణం లేచి వచిందిగా
మల్లి పుట్టినట్టుందిగా
ఒహొ మెల్లగ మెల్లగ
కాటుక కల్లనే తిప్పగ
నేనొ రంగులరాట్నమై
చుట్టు తిరుగుతున్నానుగా

తలనిమిరే చనువవుతా
నువ్వు గాని పొలమరుతుంటే
ఆ మాటె నిజమైతే..
ప్రతిసారి పొలమారి పోతా..
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రణమైన ఇస్తా అడగొచ్చుగా..

ప్రణం నీదని నాదని
రెండు వేరుగ లేవుగా
యెపుడొ కలుపుకున్నాం కదా
విడిగ ఉండలేనంతగా
ఉందాం అడుగులొ అడుగుల
విందాం ప్రేమలొ గల గల
బంధం బిగిసిపోయిందిగ
అంతం కాదులే మన కథా

SHARE

Comments are off this post