LYRIC
Pallavi :
vadduraa kannayyaa vadduraa kannayyaa
ee poddu illu vadili povadduraa ayyaa… Ayyaa
//vadduraa//
charanam : 1
pasuvulimtiki tirigi paruvulettae vaela //2//
pasipaalanu boochi pattukellae vaela //2//
//vadduraa//
charanam : 2
pattu peetaambaramu mattipadi maasaenoo //2//
paalugaarae momu gaalikae vaadaenu //2//
vadduraa… Vadduraa kannayyaa
charanam : 3
gollapillalu chaalaa allari vaaruraa //2//
golachaesi neepai komdemulu cheppaeru
aadukovalenanna paadukovalenanna //2//
aadatanu naenunna //2//
annitanu needaasa
vadduraa… Vadduraa… Vadduraa…
Vadduraa kannayyaa… Kannayyaa
Telugu Transliteration
పల్లవి :వద్దురా కన్నయ్యా వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇల్లు వదిలి పోవద్దురా అయ్యా... అయ్యా
॥వద్దురా॥
చరణం : 1
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ (2)
పసిపాలను బూచి పట్టుకెళ్లే వేళ (2)
॥వద్దురా॥
చరణం : 2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ (2)
పాలుగారే మోము గాలికే వాడేను (2)
వద్దురా... వద్దురా కన్నయ్యా
చరణం : 3
గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా (2)
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న (2)
ఆడటను నేనున్న (2)
అన్నిటను నీదాస
వద్దురా... వద్దురా... వద్దురా...
వద్దురా కన్నయ్యా... కన్నయ్యా
Comments are off this post