LYRIC
Pallavi:
Varinchi vachina manava verudu emainadani vicharama
Auna cheli auna saki auna cheli auna saki
Ayite vinave ma mata ayite vinave ma mata
Charanam:1
Nevu chesina mayalu minchi nava manmadhude ayene
Aha nava manmadhude ayene
Manmadhudai ninnavesinchi maimarapinchene hala
Ninu maimarapimcene hala //varinchi//
Charanam:2
Alagina celini lalana saya malayanilude ayene
Oho malayaniludai callaga valupulu visirine hala
Aha valupulu visirene hala
Cheli adugulalo pulu callaga lalita vasamtude ayene
Aha lalita vasamtude ayene
Vasantudai ninu koyila patala chentaku pilichene hala
Tana chentaku pilicene hala //varinchi//
Telugu Transliteration
పల్లవి:వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట
చరణం:1
నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే
అహ నవ మన్మధుడే ఆయెనే
మన్మధుడై నిన్నావేశించి మైమరపించేనే హలా
నిను మైమరపించేనే హలా "వరించి"
చరణం:2
అలగిన చెలిని లాలన శాయా మలయానిలుడే ఆయెనే
ఓహో మలయానిలుడై చల్లగ వలుపులు విసిరినే హలా
అహ వలుపులు విసిరేనే హలా
చెలి అడుగులలో పూలు చల్లగా లలిత వసంతుడె ఆయెనే
అహ లలిత వసంతుడె ఆయెనే
వసంతుడై నిను కోయిల పాటల చెంతకు పిలిచేనే హలా
తన చెంతకు పిలిచేనే హలా "వరించి"
Comments are off this post