LYRIC

Yenaatiki manamokkate nani
E cheekati itu raaledani
Porapaatuga anukunnaa mani
Telisindile kala gannaa mani
Kanneeru joraiyindi
Aa neeru yeraindi
Nuvu leka santoshamaa
Vaakitlo vaasantaalu
Aa naati saayantraalu
Nuvu leka Soonyam sumaa
Naatone nuvu untaanani
Aa roje nuvu annavani
Elaa nenu marichedi O nestamaa

Nee kosame migilunnaanilaa
Nuvu raaka neninka enaallilaa
Naa gundelo nee aalochanaa
Naa kanti paapalo aavedanaa
Idi mouna raagala sankeertanaa
Ilaa choodu E vaipu adugesinaa
Neelone sagamunaanani
Nee kosam migialunaanani
Elaa neeku telipedi O nestamaa

Marupannadi itu raade elaa
Naa manasukemaindi lolopalaa
Valapannadi chelarege alaa
Edalona daagundipote elaa
Jadivaanalaa vacchi tadipeyavva
Priyaa antuu premaara pilicheyavva
Nee vaipe yeda laagindani
Nee choope adi korindani
Cheli neeku telisaaka chelagaatama

Telugu Transliteration

యేనాటికి మనమొక్కటే నని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగ అనుకున్నా మని
తెలిసిందిలే కల గన్నా మని
కన్నీరు జోరైయింది
ఆ నీరు యేరైంది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు
ఆ నాటి సాయంత్రాలు
నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటాననీ
ఆ రోజే నువు అన్నవనీ
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

నీ కోసమే మిగిలున్నానిలా
నువు రాక నేనింక ఎనాళ్ళిలా
నా గుండెలో నీ ఆలోచనా
నా కంటి పాపలో ఆవేదనా
ఇది మౌన రాగల సంకీర్తనా
ఇలా చూడు ఏ వైపు అడుగేసినా
నీలోనే సగమునాననీ
నీ కోసం మిగీలునాననీ
ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా

మరుపన్నదీ ఇటు రాదే ఎలా
నా మనసుకేమైంది లోలోపలా
వలపన్నదీ చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోతే ఎలా
జడివానలా వచ్చి తడిపేయవ్వ
ప్రియా అంటూ ప్రేమార పిలిచెయవ్వ
నీ వైపే యెద లాగిందనీ
నీ చూపే అది కోరిందనీ
చెలీ నీకు తెలిసాక చెలగాటమ

SHARE

Comments are off this post