LYRIC
Pallavi:
Yenadu vidiponi mudi vesene
ne chelimi todu ee pasupu tadu//2//
ee madhura yaminini
ye janma swapnala anuragamo//2//
pusinadi nedu ee pasupu tadu//2//
ee sudhala aamanini
yenadu vidiponi mudi vesene//2//
Chranam:1
Mohaana paaraadu veli konalo
ne menu kaadaa chaitra veena
vevela swapnala vedukalalo
ne chupu kaadaa pulavaana
ragasudha paare alala shrutilo
swagatamu pade pranayamu
kalakalamu kalagaanamai nilavali mana kosamu
ee mamata….
Charanam:2
Ne movi mounaana madana ragam
mohaana saage madhupa ganam
ne movi pusindi chaitra modam
chiguraku teese venu nadam
papaluga velise pasidi kalaku
uyalanu vese kshanamide
repannadi ee putane cherindi mana jantaku
muchataga
Telugu Transliteration
పల్లవి:ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు(2)
ఈ మధుర యామినిని
ఏ జన్మ స్వప్నాల అనురాగమో(2)
పూసింది నేడు ఈ పసుపు తాడు(2)
ఈ సుధల ఆమనిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే(2)
చరణం:1
మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలము కలగానమై నిలవాలి మన కోసము
ఈ మమత
చరణం:2
నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మదుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం
పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షనమిదే
రేపన్నది ఈ పూటనే చేరింది మన జంటకు
ముచ్చటగ
Comments are off this post