LYRIC
edalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sree ranga kaaveri saaranga varnaalalo alajadilo

kattu kadhalaa ee mamate kalavarintaa
kaalamokate kalalakaina pulakarintaa
sila kooda chigurinche vidhi raamaayanam
vidhikaina vidhi maarche kadha premaayanam
maravakumaa vesangi endallo pooseti mallello manasu kadhaa
maravakumaa vesangi endallo pooseti mallello manasu kadhaa
edalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sree ranga kaaveri saaranga varnaalalo alajadilo
sree gowree chigurinche siggulenno
sree gowree chigurinche siggulenno
pooche sogasulo egasina oosulo
ooge manasulo avi moogavai
tadi tadi vayyaaraalenno
priya priya anna velalona
sree gowree
edalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sree ranga kaaveri saaranga varnaalalo alajadilo
edalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sree ranga kaaveri saaranga varnaalalo alajadilo
Telugu Transliteration
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలొ
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

కట్టు కధలా ఈ మమతె కలవరింతా
కాలమొకటె కలలకైన పులకరింతా
శిల కూడ చిగురించె విధి రామాయణం
విధికైన విధి మార్చె కధ ప్రేమాయణం
మరవకుమా వేసంగి ఎండల్లొ పూసేటి మల్లెల్లొ మనసు కధా
మరవకుమా వేసంగి ఎండల్లొ పూసేటి మల్లెల్లొ మనసు కధా
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలొ
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నొ
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నొ
పూచె సొగసులొ ఎగసిన ఊసులొ
ఊగె మనసులొ అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నొ
ప్రియ ప్రియ అన్న వేళలోన
శ్రీ గౌరీ