LYRIC
Pallavi:
Seethamma andalu ramayya gothralu
Raghu ramayya vainalu seethamma suthralu//2//
Yekamavvalante yenni athralu//2//
Yekamaina chota veda manthralu//2/ / //seethamma/
Charanam:1
Harivillu ma inthi akasha banthi
Sirulunna aa cheyi sri vari cheyi
Hari villu ma inthi akasha banthi
Vompulenno poyi rampameyangaa
Sinuku sinuku garale sithra varnalu
Sompulanni gunde gampakethamga
Siggulalone puttenamma silaka thapalu
Thalukulai ralenu taruni andalu//2//
Vukkalai merisenu vuluku muthyalu //seethamma//
Telugu Transliteration
పల్లవి:సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు(2)
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు(2)
ఏకమైన చోట వేద మంత్రాలు(2) (సీతమ్మ)
చరణం:1
హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయి శ్రీ వారి చేయి
హరి విల్లు మా ఇంతి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంపమేయంగా
సినుకు సినుకు గారాలే సిత్ర వర్ణాలు
సొంపులన్నీ గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టేనమ్మ సిలక తాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలూ(2)
ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు (సీతమ్మ)