LYRIC
Pallavi:
evaremainaa anani vinaku
aa..aa..mm mm
nuvveraa amma kannula velugu
emdallo vaanallo nenegaa ni godugu
custumdi lokam mecce nuvu vese prati adugu
aa..aa..mm mm
evaremainaa anani vinaku
Charanam:1
Padi talalunnaa..aa aa emiti laabham..
Talapulu raakshasamaite
veyyi maatalato.. Oo panemumdiraa
nuvve raamudivaite
tuducukoraa kannillani ..ii
ceruputaayi ni navvuni
diddukoraa i maatani.. I i niku nuvve saati ani
mm..mm..mm..mm
evaremainaa anani vinaku
Charanam:2
Emto duram ..mm egara ledugaa
tana rekkalato aa pakshi
cukkala daakaa ..aa aa edugutaaduraa
asalegaraleni i manishi
amma painaa i nammakam ..mm
niluputumdi.. Ninneppudu
amdaraani amtettunaa .. Aa ambaraana dhruvataaragaa
aa..aa..mm mm
evaremainaa anani vinaku
aa..aa..mm mm
nuvveraa amma kannula velugu
Telugu Transliteration
పల్లవి:ఎవరేమైనా అననీ వినకూ
ఆఆ..ఆఆ..మ్మ్ మ్మ్
నువ్వేరా అమ్మ కన్నుల వెలుగూ
ఎండల్లో వానల్లో నేనేగా నీ గొడుగూ
చూస్తుందీ లోకం మెచ్చే నువు వేసే ప్రతి అడుగూ
ఆఆ..ఆఆ..మ్మ్ మ్మ్
ఎవరేమైనా అననీ వినకూ
చరణం: 1
పది తలలున్నా..ఆ ఆ ఏమిటి లాభం..
తలపులు రాక్షసమైతే
వెయ్యి మాటలతో.. ఓఓ పనేముందిరా
నువ్వే రాముడివైతే
తుడుచుకోరా కన్నీళ్ళనీ ..ఈఈ
చెరుపుతాయీ నీ నవ్వునీ
దిద్దుకోరా ఈ మాటనీ.. ఈ ఈ నీకు నువ్వే సాటీ అనీ
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్
ఎవరేమైనా అననీ వినకూ
చరణం: 2
ఎంతో దూరం ..మ్మ్ ఎగర లేదుగా
తన రెక్కలతో ఆ పక్షీ
చుక్కల దాకా ..ఆ ఆ ఎదుగుతాడురా
అసలెగరలేని ఈ మనిషీ
అమ్మ పైనా ఈ నమ్మకం ..మ్మ్
నిలుపుతుందీ.. నిన్నెప్పుడూ
అందరాని అంతెత్తునా .. ఆ అంబరాన ధ్రువతారగా
ఆఆ..ఆఆ..మ్మ్ మ్మ్
ఎవరేమైనా అననీ వినకూ
ఆఆ..ఆఆ..మ్మ్ మ్మ్
నువ్వేరా అమ్మ కన్నుల వెలుగూ
Added by