LYRIC

Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi
Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi
Paddavaadu paduchodu cheddavaadu kaadammo
Lepite punyame kaamaakshi…Kanjaashi…Kamalaakshi

Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi

Pagalanta paduchu nidavavutaavani
Raatirela pakkatoduguntaavani
Cherlabadi jaarlabadi borlabadi potunnaa
Vacchi koorchunna vayasu nidenani
Ni jola leka taanu nidarodani
Kannupadi mojupadi manasupadi nenunnaa
Paddaanu eppudo ni buttalo
Paruvaala ni vedi kaavvintalo
Valapugaa choodave vaamaakshi…Vanajaakshi…Jalajaashi

Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi
Paddavaadu paduchodu cheddavaadu kaadammo
Lepite punyame kaamaakshi…Kanjaashi…Kamalaakshi

Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi

Ni choopu raapidinka padalenani
Daadaapu nuvvu nenu okatenani
Chintapadi chikkupadi mokkubadi chestunnaa
Ni cheyi taakutunte chelimenani
Sogasaina sega pette kalimenani
Kinda padi mida padi venta padi vastunnaa
Paddaanu sardaala ee buradalo
Sarasaalu pongeti ee varadalo
Iddariki manasele tolo saakshi…Malisaakshi…Kadasaakshi

Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi
Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi
Paddavaadu paduchodu cheddavaadu kaadammo
Lepite punyame kaamaakshi…Kanjaashi…Kamalaakshi

Lepave lepave lepaakshi
Cheyyicchi lepave minaakshi

Telugu Transliteration

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మో
లేపితే పున్యమే కామాక్షి...కంజాషి...కమలాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి

పగలంత పడుచు నీడవవుతావనీ
రాతిరేళ పక్కతోడుగుంటావనీ
చేర్లబడి జార్లబడీ బోర్లబడి పోతున్నా
వచ్చి కూర్చున్న వయసు నీదేననీ
నీ జోల లేక తాను నిదరోదనీ
కన్నుపడీ మోజుపడీ మనసుపడి నేనున్నా
పడ్డాను ఎప్పుడో నీ బుట్టలో
పరువాల నీ వేడి కావ్వింతలో
వలపుగా చూడవే వామాక్షి...వనజాక్షి...జలజాషి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మో
లేపితే పున్యమే కామాక్షి...కంజాషి...కమలాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి

నీ చూపు రాపిడింక పడలేననీ
దాదాపు నువ్వు నేను ఒకటేననీ
చింతపడి చిక్కుపడి మొక్కుబడి చేస్తున్నా
నీ చేయి తాకుతుంటే చెలిమేననీ
సొగసైన సెగ పెట్టె కలిమేననీ
కింద పడి మీద పడి వెంట పడి వస్తున్నా
పడ్డాను సర్దాల ఈ బురదలో
సరసాలు పొంగేటి ఈ వరదలో
ఇద్దరికి మనసేలె తొలొ సాక్షి...మలిసాక్షి...కడసాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మో
లేపితే పున్యమే కామాక్షి...కంజాషి...కమలాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి

SHARE