LYRIC

Saayankaalam … Saagara teeram… Naa cheli vollo.. Cheli sadallo….
Roju mojugaa jalsa cheyaraa…
Virijaaji poola gandhamanti andamanta neediraa…

Saayankaalam saagara teeram… Vecchani vollo vennela gullo…
Taaja mojule roju choodaraa….
Nadi raatiralle pagatipoota raasaleela laadaraa…

Kaapuramoste kaadantaanaa.. Kaugili neeke ledantaanaa…
Kaapuramoste kaadantaanaa.. Kaugili neeke ledantaanaa…
Kavvinchi navvinchi kasiteeraa kariginchi katha kaasta nadipinchanaa…
Marumalle mari vicchukune vela.. Laalaalalaala
Kallumaree gicchukune vela ….Laalaalalaala
Marumalle mari vicchukunee vela.. Laalaalalaala
Kallumaree gicchukune vela ….Laalaalalaala
Raanantaanaa podarintiki .. Pootakocchi pandutuna pulakarinta velaki …Ha ..

Saayankaalam … Saagara teeram…

Siggani cheppi pommantaanaa… Chakkera vinde ledantaana….
Siggani cheppi pommantaanaa… Chakkera vinde ledantaana….
Repantu maapantu antatito aapantu tellaariponistaana … Laalaalalaala
Cheligaali mari champitine vela …. Laalaalalaala
Janta chali penchukune vela … Laalaalalaala
Cheligaali mari champitine vela …. Laalaalalaala
Janta chali penchukune vela … Laalaalalaala
Ramantaavaa sandillakee .. Ontigundi chaavaleni chalaparinta golaki …

Saayankaalam … Saagara teeram… Naa cheli vollo.. Cheli sankello….
Taaja mojule roju choodaraa….Virajaaji poola gandamanti andamanta neediraa…

Saayankaalam … Saagara teeram…Saayankaalam … Saagara teeram…

Telugu Transliteration

సాయంకాలం ... సాగర తీరం... నా చెలి వొల్లొ.. చెలి సదల్లొ....
రోజు మోజుగా జల్స చేయరా...
విరిజాజి పూల గంధమంటి అందమంత నీదిరా...

సాయంకాలం సాగర తీరం... వెచ్చని వొల్లొ వెన్నెల గుల్లొ...
తాజ మోజులే రోజు చూదరా....
నడి రాతిరల్లె పగటిపూట రాసలీల లాడరా...

కాపురమొస్తె కాదంటానా.. కౌగిలి నీకె లేదంటానా...
కాపురమొస్తె కాదంటానా.. కౌగిలి నీకె లేదంటానా...
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథ కాస్త నడిపించనా...
మరుమల్లె మరి విచ్చుకునే వేళ.. లాలాలలాల
కల్లుమరీ గిచ్చుకునే వేల ....లాలాలలాల
మరుమల్లె మరి విచ్చుకునీ వేల.. లాలాలలాల
కల్లుమరీ గిచ్చుకునే వేల ....లాలాలలాల
రానంటానా పొదరింటికి .. పూతకొచ్చి పండుతున పులకరింత వేలకి ...హ ..

సాయంకాలం ... సాగర తీరం...

సిగ్గని చెప్పి పొమ్మంటానా... చక్కెర విందె లేదంటాన....
సిగ్గని చెప్పి పొమ్మంటానా... చక్కెర విందె లేదంటాన....
రేపంటు మాపంటు అంతటితో ఆపంటు తెల్లారిపోనిస్తాన ... లాలాలలాల
చెలిగాలి మరి చంపితినే వేళ .... లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ ... లాలాలలాల
చెలిగాలి మరి చంపితినే వేల .... లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ ... లాలాలలాల
రమంటావా సందిల్లకీ .. ఒంటిగుండి చావలేని చలపరింత గోలకి ...


సాయంకాలం ... సాగర తీరం... నా చెలి వొల్లొ.. చెలి సంకెల్లొ....
తాజ మోజులే రోజు చూడరా....విరజాజి పూల గందమంటి అందమంత నీదిరా...

సాయంకాలం ... సాగర తీరం...సాయంకాలం ... సాగర తీరం...

SHARE