LYRIC

Pallavi:

Dabbunnodaa…kodakaa…dabbunnodaa..
Dabbunnodaa…oo dabbunnodaa..
Dabbunnodaa…oo dabbunnodaa..dabbunnodaa
potaav kodaka..jaldi potav kodaka..
Ne panaminka tiyyakunda idavam kodaka
kaasulu nekunnavi kallu nettikekkite..
Garibonni manishilaga chudanu antunte
niluvu lotu bonda neku pedatamuraa kodakaa..

 

Charanam:1

Aclo vuntavu ocga tintavu
panipata memjeste pandikokku nuvvaitavu
ippatike bp sugaru vachesinattunnadi
ee kadupu mantatoti ulceroste yemoutadi
pai nunchi pilupostadi..mosenduku padostadi
aa padenu mosenduku mem tappa dikkedi

 

Charanam:2

Ne inti kukkakemo chicken mukkalestuntavu
ma inti sallakudu chusi kulli chastuntav..chetta nakodakaa..
Meesalaku sampenga nune nuvvu pattistavu
aamudamutoti memu taladuvvite nuvvedustav
me abba sottedo maku panchinattu..maku panchinattu
ne kada banisalam memedo ayinattu
ne kali cheppu kinda nallilaga nalipestav
racharikam poyindi rajyangam vachindi
ayinaa ne doranantu aa pettanamenti
dabbunnodaa..pedda jabbunnodaa
chali cheemala cheta chikki kalanagu yemayindi
chivarakhari seetu chirigi chittugaa vodindi..
Dabbunnodaa..pedda jabbunnodaa..

Telugu Transliteration

పల్లవి:

డబ్బున్నోడా...కొడకా...డబ్బున్నోడా..
డబ్బున్నోడా...ఓ డబ్బున్నోడా..
డబ్బున్నోడా...ఓ డబ్బున్నోడా..డబ్బున్నోడా
పోతావ్ కొడక..జల్ది పోతావ్ కొడక..
నీ పాణమింక తియ్యకుండా ఇడవం కొడక
కాసులు నీకున్నవి కళ్ళు నెత్తికెక్కితే..
గరిబోణ్ణి మనిషిలాగా చూడను అంటుంటే
నిలువు లోతు బొంద నీకు పెడతామురా కొడకా..


చరణం:1

ఎసిలో వుంటావు ఒసిగా తింటావు
పనిపాట మేంజేస్తే పందికొక్కు నువ్వైతావు
ఇప్పటికే బిపి సుగరు వచ్చేసినట్టున్నది
ఈ కడుపు మంటతోటి అల్సరొస్తె ఎమౌతది
పై నుంచి పిలుపొస్తది..మోసేందుకు పాడొస్తది
ఆ పాడెను మోసేందుకు మేం తప్ప దిక్కేది


చరణం:2

నీ ఇంటి కుక్కకేమో చికెన్ ముక్కలేస్తుంటావ్
మా ఇంటి సల్లకూడు చూసి కుళ్ళి చస్తున్తావ్..చెత్త నాకొడకా..
మీసాలకు సంపెంగ నూనె నువ్వు పట్టిస్తావు
ఆముదముతోటి మేము తలదువ్వితే నువ్వేడుస్తావ్
మీ అబ్బ సోత్తేదో మాకు పంచినట్టు..మాకు పంచినట్టు
నీ కాడ బానిసలం మేమేదో అయినట్టు
నీ కాలి చెప్పు కింద నల్లిలగా నలిపెస్తావ్
రాచరికం పోయింది రాజ్యాంగం వచ్చింది
అయినా నే దొరనంటు ఆ పెత్తనమేంటి
డబ్బున్నోడా..పెద్ద జబ్బున్నోడా
చలి చీమల చేత చిక్కి కాలనాగు ఏమయింది
చివరాఖరి సీటు చిరిగి చిత్తుగా ఓడింది..
డబ్బున్నోడా..పెద్ద జబ్బున్నోడా..


SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x