LYRIC
Pallavi:
Saa gaa maa paa ni saa
Saa ni paa maa gaa saa
Ma ma paa pa pa paa
Ga ma pa ga ma ga saa
Ni ni saa sa sa ga ga saa sa sa
Ni sa gaa ga ma ma paa
Saa sa ni ni paa pa maa ma gaa ga saa sa ni sa
Sasasa ni ni ni pa pa pa ma ma ma ga ga ga sa sa sa ni ni saa
Alalu kalalu egasi egasi alasi solasi poye
Sa ga paa pa pa paa ma ma paa pa pa paa pa ni pa ni pa sa ni pa maa gaa
Pagalu reyi orisi merise samdhyaaraagamlo
Praanam praanam kalisi virise jivanaraagamlo
charanam:
Tanana nanana nanana nanana tanana nana taana
Alalu kalalu egasi egasi alasi solasi poye
Pagalu reyi orisi merise samdhyaaraagamlo
Praanam praanam kalisi virise jivanaraagamlo
Alalu kalalu egasi egasi alasi solasi poye
Tanana nanana nanana nanana tanana nana taana
Takadum takadum takadum takadum takatakatakadum
Takadum takadum takadum takadum takatakatakadum
Takadum takadum takadum takadum
Takadum takadum takadum takadum
Ni cirunavvula sirimuvvala savvadi vimte..
A..a..a..a..aaaa..aaaaaaaa
Ni cirunavvula sirimuvvala savvadi vimte..
Aa samdadi vini dedamu kitikilu terucukumte
Ni pilupu ane kululake kaliki vennela cilike
Ni jadalo gulaabikani mallelerrabadi alige
Nuvvu pattu cira kadite o puttadi bommaa
Aa kattubadiki tarimcenu pattu purugu janma
Naa puttadi bommaa..
Alalu kalalu egasi egasi alasi solasi poye
Telugu Transliteration
పల్లవి:సా గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ గా గ సా స నీ స
ససస ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
స గ పా ప ప పా మ మ పా ప ప పా ప ని ప ని ప స ని ప మా గా
పగలు రేయి ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో
చరణం:
తనన ననన ననన ననన తనన నన తాన
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
పగలు రేయి ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
తనన ననన ననన ననన తనన నన తాన
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం
తకదుం తకదుం తకదుం తకదుం
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే..
అ..అ..అ..అ..ఆఆ..ఆఆఆఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే..
ఆ సందడి వినీ డెదము కీటికీలు తెరుచుకుంటే
నీ పిలుపు అనే కులులకే కలికి వెన్నెల చిలికె
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ
నా పుత్తడి బొమ్మా..
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
Comments are off this post