LYRIC

Allaa sri raamaa
Subhakarudu suruchirudu bhavaharudu bhagavantudevadu
Kalyaana gunaganudu karunaa ghana ganadu evadu
Alaa tatvamuna allaarumuddugaa alaraaru andaala
Chandrudevadu
Aanadana nandanudu amrutarasa chandanudu
Raama chandrudu kaaka inkevvadu
Taagaraa sri raama naamaamrutam
Aanaamamame daatinchu bhavasaagaram
Taagaraa sri raama naamaamrutam
Aanaamamame daatinchu bhavasaagaram

E moorti mudu murthulugaa velasina murti
E moorti mujjagambula moolamou moorti
E moorti sakti chaitanya mukthi
E moorti nikilaanda nitya staspurti
E moorti nirvaana nijadaarma saamavarti
E moorti jagadeka chakravarti
E moorti ghana murti
E moorti guna keerti
E moorti adaginchu janma janmala aardi
Aa moorti e moorti nunugaani rasamoorti
Aa moorthi sri raama chandramoorti
Taagaraa taagaraa sri raama naamaamrutam
Aanaamamame daatinchu bhavasaagaram

Paa paa pa ma pa nii pa ma pa nii pa maa paa maa sri raama
Paa paa ma pa nii nii pa ri saa sa ri ni sa ri ma pa maa paa ni ma pa maa kodanda raama
Ma pa ri pa ri saa ni paa ni paa maa seetaa raama
Ma pa ri sa ri saa ri saa ri ma sa ri pa maa aananda raama
Maa maa ri ma ri ma sa ri maa raamaa jaya raama
Sa ri maa raamaa
Sa pa maa raamaa
Paavana raama

E velpu ellavelpulanu golchedi velpu
E velpu edu edu lokaalake velpu
E velpu nitturpu ilanu nilpu
E velpu nikila kalyaanamula kalagalpu
E velpu nigama nigamaalanu golpu
E velpu ninginelalanu kalpu
E velpu dyuti golpu
E velpu maru golpu
E velpu demalpu leni gelupu
E velpu seetamma valapu talapulanelpu
Aa velpu daasaanu daasulakai modpu

Taagaraa taagaraa sri raama naamaamrutam
Aanaamamame daatinchu bhavasaagaram

Telugu Transliteration

అల్లా శ్రీ రామా
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కళ్యాన గునగనుడు కరుణా ఘన గనడు ఎవడూ
అలా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల
చంద్రుడెవడూ
ఆనదన నందనుడు అమ్రుతరస చందనుడు
రామ చంద్రుడు కాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీ రామ నామామ్రుతం
ఆనామమమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామ్రుతం
ఆనామమమే దాటించు భవసాగరం

ఏ మూర్తి మూడు మూర్థులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూక్థి
ఏ మూర్తి నికిలాండ నిత్య స్తస్పూర్తి
ఏ మూర్తి నిర్వాన నిజదార్మ సామవర్తి
ఏ మూర్తి జగదెక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గున కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్ది
ఆ మూర్తి ఏ మూర్తి నునుగాని రసమూర్తి
ఆ మూర్థి శ్రీ రామ చంద్రమూర్తి
తాగరా తాగరా శ్రీ రామ నామామ్రుతం
ఆనామమమే దాటించు భవసాగరం

పా పా ప మ ప నీ ప మ ప నీ ప మా పా మా శ్రీ రామ
పా పా మ ప నీ నీ ప రి సా స రి ని స రి మ ప మా పా ని మ ప మా కోదండ రామ
మ ప రి ప రి సా ని పా ని పా మా సీతా రామ
మ ప రి స రి సా రి సా రి మ స రి ప మా ఆనంద రామ
మా మా రి మ రి మ స రి మా రామా జయ రామ
స రి మా రామా
స ప మా రామా
పావన రామ

ఏ వేల్పు ఎల్లవేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టుర్పు ఇలను నిల్పూ
ఏ వేల్పు నికిల కళ్యానముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలను గొల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు
ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులనేల్పు
ఆ వేల్పు దాసాను దాసులకై మోద్పు

తాగరా తాగరా శ్రీ రామ నామామ్రుతం
ఆనామమమే దాటించు భవసాగరం

SHARE

Comments are off this post