LYRIC

Om om sri raamachandraa parabhrahmane namahaa
Adigo adigo bhadragiri,
Aandhra jaatikidi ayodyaapuri
E vaalmiki raayani kathagaa,
Seeta raamulu tanapai odagaa
Raamadaasa kruta raama padaamruta
Vaakeyaswara sampadagaa,
Velasina dakshita saaketapuri
Adigo adigo bhadragiri
Andra jaatikidi ayodyaapuri

Raam raam raam raam
Raama naama jeevanani nirtrudu
Punardarsanamu korina bhadrudu
Seeta raamula darshanaanikai
Ghoratapassunu chesinappudu
Tapamunu mecchi
Daraniki vacchi
Darsanamicchenu mahaa vishnuvu.

Saa sa saa ni daa ni sa ni daa ni ga ma paa da ni daa ni ma paa

Tretaa yugamuna raama roopame
Trikarana suddhiga korenu bhadrudu
Aadarshaalaku agrapeetamau
Aa darsaname korenappudu

Darani patiye daraku alludai
Sanka chakramulu atu itu kaaga
Dhanur bhaanamulu tanuvai pogaa
Sitaa lakshmana samitudai
Koluvu teere kondanta devudu
Silagaa malli malachi
Siramunu neeve nilachi
Bhadragirigaa nanu piliche
Bhaagyamunimmani korenu bhadrudu

Vaamaanka sthita jaanaki parilasa kodanda dandam kare
Chakram shorba karena baahulu gane, shankam saram dakshine,
Vibhraanam jala jaata patra nayanam bhadraadhri murtistitam,
Veyuraadi vidurtitam ragupatim, soumitri yuktam bajeh.

Adigo adigo bhadragiri
Aandhra jaatikidi ayodyaapuri….

Telugu Transliteration


ఓం ఓం శ్రీ రామచంద్రా పరభ్రహ్మనే నమహా
అదిగో అదిగో భద్రగిరీ,
ఆంధ్ర జాతికిది అయోద్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కథగా,
సీత రాములు తనపై ఒదగా
రామదాస క్రుత రామ పదామ్రుత
వాకేయస్వర సంపదగా,
వెలసిన దక్షిత సాకెతపురి
అదిగో అదిగో భద్రగిరీ
అంద్ర జాతికిది అయోద్యాపురీ

రాం రాం రాం రాం
రామ నామ జీవననీ నిర్త్రుదు
పునర్దర్శనము కోరిన భద్రుడు
సీత రాముల దర్షనానికై
ఘోరతపస్సును చేసినప్పుదూ
తపమును మెచ్చి
దరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహా విష్నువూ.

సా స సా ని దా ని స ని దా ని గ మ పా ద ని దా ని మ పా

త్రేతా యుగమున రామ రూపమే
త్రికరణ సుద్ధిగ కోరెను భద్రుడు
ఆదర్షాలకు అగ్రపీటమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడూ

దరణీ పతియే దరకు అల్లుడై
శంక చక్రములు అటు ఇటు కాగ
ధనుర్ భానములు తనువై పోగా
సితా లక్ష్మన సమితుడై
కొలువు తీరె కొండంత డేవుడు
శిలగా మల్లి మలచీ
సిరమును నీవే నిలచీ
భద్రగిరిగా నను పిలిచే
భాగ్యమునిమ్మని కోరేను భద్రుడూ

వామాంక స్థిత జానకి పరిలస కోదండ దండం కరే
చక్రాం షోర్బ కరేణ బాహులు గనే, షంకం శరం దక్షినే,
విభ్రానం జల జాత పత్ర నయనం భద్రాధ్రి మూర్తిస్తితం,
వెయురాది విదుర్తితం రగుపతిం, సౌమిత్రి యుక్తం బజేహ్.

అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్ర జాతికిది అయోద్యాపురీ....

SHARE

Comments are off this post