LYRIC
Jhummani jhummani tummeda mantralunnayi,
Kommala remmala koyila paadenu sannaayi
Jum jhummani jhummani tummeda mantralunnayi,
Kommala remmala koila paadenu sannaayi
Vennela needallo aravicchina andaalu
Madhumaasam manasuku vacche velalo
Kannulu kaluvallo sarigamalapa raagaalu
Subhamangala vaadyalocche velalo
Jhummani jhummani tummeda mantralunnayi,
Kommala remmala koyila paadenu sannaayi
Aakasaaniki taaralu podigina naa aanadamlo
Pallavinche naa geetam,
Palakarinche sangeetam…
Aa swargaaniki nicchana vesina naa aavesamlo
Tarumukocche ullaasam,
Talanu vanche kailaasam
Okkasaari vastayi tiyyani kshanaalenno,
Okkatavvamantai teerani runaale..
Subhalekanuko naa geetam..
Nee paadaalaku paaranaddina ee perantam lo
Devataye nee roopam, deevenaye naa praanam
Vayyaraalanu vuyyalupinaa ee vaibogam lo
Mounamaye naa bhavam, raagamaaye nee kosam
Moodumulla bandam yedu janmalanubandham
Venuvaina naalo aalapaanaina gaanam
Aaseesanuko anuraagam…
Jhummani jhummani tummeda mantralunnayi,
Kommala remmala koyila paadenu sannaayi
Jum jhummani jhummani tummeda mantralunnayi,
Kommala remmala koila paadenu sannaayi
Vennela needallo aravinchina andaalu
Madhumaasam manasuku vacche velalo
Kannulu kaluvallo sarigamalapa raagaalu
Subhamangala vaadyalocche velalo
Jummani jummani tummeda mantralunnayi,
Kommala remmala koila paadenu sannaayi
Jum jummani jummani tummeda mantralunnayi,
Kommala remmala koila paadenu sannaayi
Telugu Transliteration
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
జుం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోఇల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లొ అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేలలో
కన్నులు కలువల్లో సరిగమలప రాగాలు
సుభమంగల వాద్యలొచ్చే వేలలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఆకశానికి తారలు పొదిగిన నా ఆనదంలో
పల్లవించే నా గీతం,
పలకరించే సంగీతం...
ఆ స్వర్గానికి నిచ్చన వెసిన నా ఆవేసంలో
తరుముకొచ్చే ఉల్లాసం,
తలను వంచే కైలాసం
ఒక్కసారి వస్తయి తియ్యని క్షనాలెన్నో,
ఒక్కటవ్వమంటై తీరని రునాలే..
సుభలేకనుకో నా గీతం..
నీ పాదాలకు పారనద్దిన ఈ పేరంటం లో
దేవతయే నీ రూపం, దీవెనయే నా ప్రాణం
వయ్యరాలను వుయ్యలూపినా ఈ వైబోగం లో
మౌనమయే నా భవం, రాగమాయే నీ కోసం
మూడుముల్ల బందం యేడు జన్మలనుబంధం
వేణువైన నాలో ఆలపానైన గానం
ఆశీసనుకో అనురాగం...
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
జుం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోఇల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లొ అరవించిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేలలో
కన్నులు కలువల్లో సరిగమలప రాగాలు
సుభమంగల వాద్యలొచ్చే వేలలో
జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోఇల పాడెను సన్నాయి
జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రలున్నయి,
కొమ్మల రెమ్మల కోఇల పాడెను సన్నాయి
Added by
Comments are off this post