LYRIC
Intandam daari mallindaa .. Bhoomi paike cherukunnadaa
lekunte chekki untaaraa .. Achchu neelaa silpasampadaa
Jagattu choodanee .. Mahattu needele
nee navvu taaki tarinche tapassilaa
Niseedulannee talonche tushaaraanivaa
Visukkune vellaadu chandamaamaye .. Nuvvunte naa panentane
ee nelakedigenu koti taarale .. Neekanta vennelentane
Neede velu taaki .. Nele inchu paiki .. Tele vinta vaikharee
veede veelu leni .. Edo maayaloki .. Laage pilla temparee
Nadilaa dooketi nee paita sahajagunam
pulilaa daagundi vetaade paduchutanam
Daasohamandi naa prapanchame adanta nee daye
Visukkune vellaadu chandamaamaye .. Nuvvunte naa panentane
ee nelake digenu koti taarale .. Neekanta vennelentane
Chilake koka katti .. Ninne chuttumutti .. Seetaa kokalaayenaa
ville ekkupetti .. Mello taali katti .. Maralaa raamudavvanaa
Andam nee inta chestonda oodigame
yuddham chaatindi neepaina ee jagame
Daasohamandi naa prapanchame adanta nee daye
Visukkune vellaadu chandamaamaye .. Nuvvunte naa panentane
ee nelake digenu koti taarale .. Neekanta vennelentane
Telugu Transliteration
ఇంతందం దారి మళ్ళిందా .. భూమి పైకే చేరుకున్నదాలేకుంటే చెక్కి ఉంటారా .. అచ్చు నీలా శిల్పసంపదా
జగత్తు చూడనీ .. మహత్తు నీదెలే
నీ నవ్వు తాకి తరించె తపస్సిలా
నిశీదులన్నీ తలొంచే తుషారాణివా
విసుక్కునె వెళ్ళాడు చందమామయే .. నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకేదిగేను కోటి తారలే .. నీకంత వెన్నెలేంటనే
నీదే వేలు తాకి .. నేలే ఇంచు పైకి .. తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని .. ఏదో మాయలోకి .. లాగే పిల్ల తెంపరీ
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే .. నువ్వుంటె నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే .. నీకంత వెన్నెలేంటనే
చిలకే కోక కట్టి .. నిన్నే చుట్టుముట్టి .. సీతా కోకలాయేనా
విల్లే ఎక్కుపెట్టి .. మెల్లో తాళి కట్టి .. మరలా రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే
యుద్ధం చాటింది నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే .. నువ్వుంటె నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే .. నీకంత వెన్నెలేంటనే
Added by