కీర్తి సురేష్ మరోసారి నాని కోసం.. ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్! న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతుండగా, ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కీర్తి సురేష్‌కు నానితో మంచి స్నేహం ఉంది. అంతకు మించి, […]
దర్శకరత్న విడుదల చేసిన కాదంబరి గీతాలు!!
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ట్రేలర్ విడుదల జరుపుకున్న “కాదంబరి-ఇంటి నెంబర్ 150” పాటలను మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న డా.దాసరి ఆవిష్కరించారు. దాసరి స్వగృహంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర దర్శకురాలు మరియు కథానాయకి హాసికదత్, తోటకూర రామకృష్ణారావు, రాము, షేక్ అల్లా బకష్, ధీరజ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. బీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న “కాదంబరి-ఇంటి నెంబర్ 150” చిత్రానికి […]
