LYRIC
Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama
Chitikela talalu vedham
Inthalo vellipokuma
Ventavache nestama
Thondaraga nanne penchesi
Nuvvemo chinnabokuma
Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama
Vurike panileka tirika asalu leka
Thotalo tunigalle tirigodhama enchakka
Anta podugu edhigaka telusukolerinka
Suluvuga vudathale chetteke aa chitka
Ningiki nichenna veyyave
Guppedu chukkalu koyyave
Harram malle repati mello veyyave
Nee pilupe andhe nalu vaipula nunde
Aarachethillo valali Ne madhi korina kanukalanni
Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama
Telugu Transliteration
ఆగిపో బాల్యమ నవ్వులో నట్యమాసరదా సిరిమువ్వలవుదాం
యేటిలొ వేగమా పాటలొ రాగమా
చిటికెల తాలాలు వేద్దాం
ఇంతలొ వెల్లిపోకుమా
వెంటవచ్చె నేస్తమా
ఇంతలొ వెల్లిపోకుమా
వెంటవచ్చె నేస్తమా
తొందరగ నన్నె పెంచేసి
నువ్వెమొ చిన్నబోకుమా
ఆగిపో బాల్యమ నవ్వులో నట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలొ వేగమా పాటలొ రాగమా
వూరికే పనిలేక తీరికస్సలు లేక
తోటలొ తూనిగల్లె తిరిగొద్దామ ఎంచక్కా
అంత పొడుగు ఎదిగాకా తెలుసుకొలేరింకా
సులువుగ వుదతల్లె చెట్టెక్కె ఆ చిట్కా
నింగికి నిచ్చెన్న వేయ్యవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారం మల్లె రెపటి మెల్లొ వెయ్యవే
నీ పిలుపె అందె నలు వైపుల నుండీ
ఆరచెతిల్లో వలలి నీ మది కోరిన కనుకలన్ని
ఆగిపో బాల్యమ నవ్వులో నట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలొ వేగమా పాటలొ రాగమా
Added by
Comments are off this post