LYRIC

Pallavi:

Adugulona aduguvestha adagaranidhi adigichustha ichuko
Aduguloana aduguloddu adagaranidhi adagavadhu vellipo
Avasaralla andagadini aduguthunna asala voni adaraku
Navarasala chinndanni thadipaseru nedhuvade kudharadu
Modakaripadani…
Adugolona aduguvestha adagaranidhi adigichustha ichuko

 

Charanam:1

Rasalella aluvela ramani mala ragada lila
Manasa lela jarupukundam maska ra
Aduruledha biduruledha valapu kaina
Podupuledhaadupu leni kurravada agara..
Diguvu lendhukke ovu ovu oo
Thadavumanave ovu ovu oo
Sogasu dachake ovu ovu oo
Thagati sundara o o o o
Paluku thondara o o o o
Pogaru vaddu ra o o o o o
Hey hey hey hey hey..

 

Charanam:2

Chepinedu chikkavese chilaka papa
Alaka mese valapu thodu vachi pove vechaga
Paravamantu paruguloddu parugukanna paravamuddu
Periki cheri doravaladdu pachika..
Bramhachari ni o o o o o o
Bayamudenike o o o o o o
Pattuvadalave o o o o o o
Kannu tervani o o o o o
Kannepillani o o o o o
Kasthabatakani o o o o o

Hey hey hey hey hey..

Avasaralla andagadini aduguthunna asala voni adaraku
Navarasala chinndanni thadipaseru nedhuvade kudharadu

Telugu Transliteration

పల్లవి:

అ: అడుగులోన అడుగువేస్తా
అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో
ఆ: అడుగులోన అడుగులొద్దు
అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో
అ: అవసరాల అందగాణ్ని
అడుగుతున్నా అసలు బోణీ అదరకు
ఆ: నవరసాల చిన్నదాన్ని
నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని ||అడగు||


చరణం:1

అ: రాసలీల ఆడువేళ రమంఇబాల రగడలేల
మనసుతీర జరుపుకుంటా మస్కరా
ఆ: అదురులేదా బెదురులేదా వలపుకైన పొదుపులేదా
అదుపులేని కుర్రవాడ ఆగరా
అ: బిగువులెందుకే ఓఓఓ తగవుమానవే ఓఓఓ
సొగసుదాచకే ఓఓఓఓ....
ఆ: సగటు సుందరా ఓఓఓ పడకుతొందరా ఓఓఓ
పొగరు వద్దురా ఓఓఓఓ
అ: హే హే హే హే


చరణం:2

అ: చిలిపి ఈడు చిటికి వేసే చిలకపాప అలకమేసే
వలపుతోడై వచ్చిపోవే వెచ్చగా
ఆ: పరువమంటు పరుగులొద్దు
పరుగుకన్నా పరువు ముద్దు
దరికిచేరి దరువులొద్దు పచ్చిగా
అ: బ్రహ్మచారినీ ఓఓఓ భయము దేనికి ఓఓఓ
పట్టువదలవే ఓఓఓఓ
ఆ: కన్ను తెరవని ఓఓఓ కన్నెపిల్లని ఓఓఓ
కాస్త బతకనీ ఓఓఓఓ
అ:హే హే హే హే ||అడుగు||

Added by

Meghamala K

SHARE

Comments are off this post