LYRIC

Pallavi:

Agni skalana sandhaghdharipu varga pralya radha chatrapathi
madhyamdhina samudhyath kirana vidyuddhumani khani chatrapathi
thajjem thajjenu thadhim dhirana
dhim dhim thakita nata chatrapathi
urvii valaya sambhavyavara swacchanda gunadhi…

Charanam:1

Khumbhi nikara khumbhastha
guru khumbhi valaya pathi chatrapathi
jhanjha pavana garvapahara vindhyadri samadruthi chatrapathi
chanda prabala doardhandajitha dhurdhanda bhata tathi chatrapathi
shatru prakara vicchedakara bheema arjuna prathi…|| (2 times)

Charanam:

Dhig dhig vijaya dhanka
ninada ghantarava tusshhitha chatrpathi
sangha svajana vidrohi gana vidhwamsa vratamati chatrapathi
aarthatrana dhustadhyumna kshaatra spuurthi dhidhiti,
bheemakshmapathi,shiksha smruthi sthapathi….||

Telugu Transliteration

పల్లవి:

ఆగ్నిస్కలన సందగ్ధయుతు వర్గప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముధ్యకిరణ విద్యుద్యుమని ఘని ఛత్రపతి
తఝ్ఝం తఝణు తద్ధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీవలయ సంభావ్యవర స్వఛ్చంద గుణధీ......

చరణం:1

కుంభీనిగల కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమద్రుతి ఛత్రపతి
చండ ప్రబల దోర్దండజిత దుర్గండగత మతి ఛత్రపతి
శత్రు ప్రబల విఛ్చేదకర భీమార్జున ప్రతి

కుంభీనిగల కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమ ద్రుథి ఛత్రపతి
చండ ప్రబల దోర్దండజిత దుర్గండగత మతి ఛత్రపతి
శత్రు ప్రబల విఛ్చేదకర భీమార్జున ప్రతి

చరణం:2

దిగ్దిగ్విజయ ఢంకానినద ఘంటారవపుశిత ఛత్రపతి
సంఘ స్వజన విద్రోహిజన విధ్వంసమతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్న క్షాత్రస్ఫూర్తి ...ధీనిధి..ధీమక్ష్మాపతి..సిక్షా స్మృతి... స్థపతి

Added by

Meghamala K

SHARE