LYRIC

Ala Vaikunthapurambulo
Nagarilo Na Moola Saudambudapada
Mandara Vanantharamrutha
Sara Pranthethukanthothpalopala
Paryantha Ramaveenoriyagunapanna
Prasannudu Vihwalanagendramu
Pahi Pahi Ala Uyyalinchi
Samrambiyai

Ala Vaikunthapurramulo
Adugu Mosindi Pasame
Vilapalunna Vididhike
Kalapam Kadhili Vachene

Ala Vaikunthapurramuloo
Bantuga Chere Bandhame
Alai Pongeti Kalalo
Kulasa Thisukochene
Godugu Pattindi Gaganame

Kadhili Vasthunte Meghame
Dhishti Theesindi Deevenai
Ghana Khooshmandamey
Bhujamu Marchindi Bhuvanamey
Baruvu Moyanga Bhandhamey
Swagathinchindi Chitramayi
Ravi Sindhooramey

Vaikunthapuramulo
La La-La Laala
Vaikunthapuramulo
La La-La Laala
Vaikunthapuramulo
La La-La Laala
Vaikunthapuramulo
La La-La Laala
La La La La

Vaikunthapuramulo
Pamula Nagarilo
Vaikunthapuramulo
Saudhambhudapala
Vaikunthapuramulo
Tharangam Cherele
Vaikunthapuramulo
Thandavame Sageney

Telugu Transliteration


అల వైకుంఠపురములో
నగరిలొ నా మూల సౌదంబుదాపద
మందార వనాంతరామ్రుత
సర ప్రాంతేతుకంతోత్పలోపల
పర్యంత రామవీనోరియగునాపన్న
ప్రసన్నుడు విహ్వలనాగెంద్రము
పాహి పాహి అల ఉయ్యాలించి
సమ్రంబియై

అలా వైకుంఠపురములో
అడుగు మోసింది పాసమే
విలపాలున్న విడిదికె
కలాపం కదిలి వచ్చెనే

అలా వైకుంఠపురములో
బంటుగ చేరె బంధమె,
అలై పొంగేటి కళ్ళలొ
కులాస తీసుకొచ్చెనే

గొడుగు పట్టింది గగనమె
కదిలి వస్తుంటె మేఘమె
దిష్టి తీసింది దీవెనై
ఘన ఖూష్మండమే
బుజము మార్చింది భువనమే
బరువు మోయంగ బంధమే
స్వాగతించింది చిత్రమై
రవి శిందూరమే

వైకుంఠపురములో
ల ల ల లా ల
వైకుంఠపురములో
ల ల ల లా ల
వైకుంఠపురములో
ల ల ల లా ల
వైకుంఠపురములో
ల ల ల లా ల
ల ల ల ల

వైకుంఠపురములో
పముల నగరిలొ
వైకుంఠపురములో
సౌదంబుడపల,
వైకుంఠపురములో
తారంగం చేరెలె,
వైకుంఠపురములో
తాండవమె సాగెనే


SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x