LYRIC

La la la laa la
La la la la laa la
La la la laa la
La la la la

Naa story cheppalenu
Naa bhaadhakanthu ledhu
Ee daddy landaru
Endhukitta peekkuthintunnaru
Maata vinipinchukoru
Assaslu artham chesukoru
Aalochinsthene Nanna peru
Raaluthundi naa hair-u

Vandharoopaylivvamante
Manamemanna rich ah
Ani class peekuthunte
Emaina picchaa
Anukuntu yedchukuntu
Nenu baitikocchaa
Andharinta same scene
Emantaav chicchaa

Oh My GOD Daddy
Just stop being my baddy
Oh My GOD Daddy
Just stop being my baddy
Oh My GOD Daddy
Just stop being my baddy
Don’t be so hardy
That will make me saddy

Mera naam bantu kaani
Peruki kottaare intu
Chaar sau bees daddy thone
Chesa ney fight day and night-u
Oh oh oh Ammaki mogudu
Oh oh oh Naannainaadu

Varshanni o chitti
Bottle lo nimpalevu
Santhoshaanni kutti
Nuvvu uniform veyyalevu
Swechakemi shortcut
Kanipettaledhu ottu
Kaadhante nannu thittu
Ledha na jattu kattu

Adivemo backyard lo
Pettalevu maccha
Paavuraanni paper weight
Cheyyalevu piccha
Volcanotho chali mante
Veyyalevu chiccha
Blank cheque raa manam
Cheppi mari vacchaa

He isn’t always right
Spy daddy spy daddy
He isn’t always right
Spy daddy spy daddy

Spy daddy spy daddy spy daddy
Spy daddy spy daddy spy daddy

Son of valmiki ante
Care of kasthalunnatte
Ee intlo navvalante
Thanos chitikeyyalanthe
Oh oh oh mommy mogudu
Oh oh oh dummy gaadu

Oh My GOD Daddy
Just stop being my baddy
Oh My GOD Daddy
Just stop being my baddy
Oh My GOD Daddy
Just stop being my baddy
Don’t be so hardy
That will make me saddy

La la la laa la
La la la la laa la
La la la laa la
La la la la
He isn’t always right

Telugu Transliteration

ల ల ల లా ల
ల ల ల ల లా ల
ల ల ల లా ల
ల ల ల ల

నా స్టోరి చెప్పలేను
నా బాదకంతు లేదు
ఈ డాడి లందరు
ఎందుకిట్ట పీక్కుతింటున్నారు
మాట వినిపించుకోరు
అసలు అర్తం చేసుకోరు
ఆలోచిన్స్తేనె నాన్న పేరు
రాలుతుంది నా హైరు

వందరూపయ్లివ్వమంటె
మనమేమన్న రిచ్ ఆ
అని క్లాస్ పీకుతుంటె
ఎమైన పిచ్చా
అనుకుంటు యేడ్చుకుంటు
నేను బైటికొచ్చా
అందరింత సేము సీనె
ఏమంటావ్ చిచ్చా

ఓ మై గాడ్ డాడి
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్ డాడి
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్ డాడి
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
డోణ్ట్ బె సొ హార్డ్య్
దట్ విల్ల్ మేక్ మె సాడి

మేర నాం బంటు కాని
పేరుకి కొట్టారె ఇంటు
చార్ సౌ బీస్ డాడి తోనె
చేశ నె ఫైటు డె అండ్ నైటు
ఒహ్ ఒహ్ ఒహ్ అమ్మకి మొగుడు
ఒహ్ ఒహ్ ఒహ్ నాన్నైనాడు

వర్షాన్ని ఓ చిట్టి
బట్టిల్ లొ నింపలేవు
సంతోషాన్ని కుట్టి
నువ్వు ఊనిఫాం వెయ్యలేవు
స్వేచ్చకేమి షార్ట్ కట్
కనిపెట్ట లేదు ఒట్టు
కాదంటె నన్ను తిట్టు
లేద నా జట్టు కట్టు

అడివేమొ బ్యాక్ యార్డ్ లొ
పెట్టలేవు మచ్చ
పావురాన్ని పేపర్ వైట్
చెయ్యలేవు పిచ్చ
వొల్చనోతొ చలి మంటె
వెయ్యలేవు చిచ్చ
బ్లాంక్ చెక్కు రా మనం
చెప్పి మరి వచ్చా

హి ఇస్ నాట్ ఆల్వేస్ రైట్
స్పై డాడి స్పై డాడి
హి ఇస్ నాట్ ఆల్వేస్ రైట్
స్పై డాడి స్పై డాడి

స్పై డాడి స్పై డాడి స్పై డాడి
స్పై డాడి స్పై డాడి స్పై డాడి

సన్ ఆఫ్ వాల్మికి అంటె
కేర్ ఆఫ్ కష్టాలున్నట్టె
ఈ ఇంట్లొ నవ్వలంటె
త్యానోస్ చిటికెయ్యాలంతే
ఓహ్ ఒహ్ ఒహ్ మమ్మి మొగుడు
ఓహ్ ఒహ్ ఒహ్ డమ్మి గాడు

ఓ మై గాడ్ డాడి
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్ డాడి
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
ఓ మై గాడ్ డాడి
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బ్యాడి
డోణ్ట్ బె సొ హార్డ్య్
దట్ విల్ల్ మేక్ మె సాడి

ల ల ల లా ల
ల ల ల ల లా ల
ల ల ల లా ల
ల ల ల ల
హి ఇస్ నాట్ ఆల్వేస్ రైట్


SHARE