LYRIC

Pallavi:

Allari pedatare pilla allari pedatare amya mya mya mya
ammagaru pujallo padite
ayyagaru bejarayipote  //allari//

Puttaka potara pillalu.. Puttaka potara
vuy vuy vuy vuy
devudiccina pippe umte
eppatikaina tappanisariga    //puttaka//

 

Charanam:1

Manishi prayatnam kavale  kavale
devudu sayam ravale ! Ravale
varalamtu varjalamtu
okka poddulani vamkalu cebutu
vayidalato pranam distu
madigattuka nuv kurcumte ika    //allari//

 
Charanam:2

Samtu lenide kompa munagadu vuy vuy vuy
sampadana kuppalu padipodu vuy vuy vuy
janabanu taggimcalani mana
nayakulanedi niku vinabadada   //puttak//

 

Charanam:3

Goddu ralani ninnamtare  amtare
papi vidani nannamtare  amtare
elagaina oka kaya gaste
mana iddarini sehabash amtare
alaga… Sahabash       //allari//

Telugu Transliteration

పల్లవి:

అల్లరి పెడతారే పిల్లా అల్లరి పెడతారే అమ్య మ్య మ్య మ్యా
అమ్మగారు పూజల్లో పడితే
అయ్యగారు బేజారయిపోతే //అల్లరి//
పుట్టక పోతారా పిల్లలు.. పుట్టక పోతారా
వుయ్ వుయ్ వుయ్ వుయ్
దేవుడిచ్చిన పిప్పే ఉంటే
ఎప్పటికైనా తప్పనిసరిగా //పుట్టక//


చరణం:1

మనిషి ప్రయత్నం కావాలే ! కావాలే
దేవుడు సాయం రావాలే ! రావాలే
వారలంటూ వర్జాలంటూ
ఒక్క పొద్దులని వంకలు చెబుతూ
వాయిదాలతో ప్రాణం దీస్తూ
మడిగట్టుక నువ్ కూర్చుంటే ఇక //అల్లరి//


చరణం:2

సంతు లేనిదే కొంప మునగదూ వుయ్ వుయ్ వుయ్
సంపాదన కుప్పలు పడిపోదూ వుయ్ వుయ్ వుయ్
జనాభాను తగ్గించాలనీ మన
నాయకులనేది నీకు వినబడదా //పుట్టక//


చరణం:3

గొడ్డు రాలని నిన్నంటారే ! అంటారే
పాపి వీడని నన్నంటారే ! అంటారే
ఎలాగైనా ఒక కాయ గాస్తే
మన ఇద్దరిని శెహబాష్ అంటారే
అలాగా... శహభాష్ //అల్లరి/

Added by

Latha Velpula

SHARE

Comments are off this post

%d bloggers like this: