LYRIC

Pallavi

Ravamma suhasine

Ravamma subhahinee

Ravamma sulochanee

Ravamma soudhamini

Divilo bangaru balamani

Digira Mabbula menalani

Tonike sogasulu chudalani

Aravichinna kannula vannela-vennela punnami ganulavannee

Athiloka sundari, Athiloka sundari

Toli chupu ke ila matipoyene mari

Unna okka oopiri gullo ganta madiri kottukunade  ||2||

Kattula katuka kalla avi

Lippula strawberry palla avi

Andame ninnu chusi fida ayi

Nito photo digi autographuki

Waiting chesta untade               ||Athiloka||

Charanam

Nilo edo indrajalamunde

Galamesi nannu lagutonde

Ninnu chusi gundelona

kumbhamela jariginde

Ammon nelo enni kotta konale

Anni Annee nannu  gilli gichi banale

Alladipoyelaga pancha pranale

Kanne missile alle dookave

Pallavi

Kattula katuka kalla avi

Lippula strawberry palla avi

Andame ninnu chusi fida ayi

Nito photo digi autographuki

Waiting chesta untade             ||Athiloka||

 

Telugu Transliteration

పల్లవి

రావమ్మా సుహాసినీ

రావమ్మా సుభాషిణీ

రావమ్మా సులోచనీ

రావమ్మా సౌధమినీ

దీవిలో బంగారు బాలమణి

దిగిరా మబ్బుల మేనాలని

తొణికే సొగసులు చూడాలని

అరవిచిన్న కన్నుల వన్నెల-వెన్నెల పున్నమి గనులవన్నీ

అతిలోక సుందరి, అతిలోక సుందరి

తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరీ

ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నాదే ||2||

కత్తులా కాటుక కళ్ళా అవి

లిప్పులా స్ట్రాబెరీ పళ్ళా అవి

అందమే నిన్ను చూసి ఫిదా అయి

నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫుకి

వెయిటింగ్ చేస్తా ఉంటాదే ||అతిలోక||

చరణం

నీలో ఏదో ఇంద్రజాలముందే

గాలమేసి నన్ను లాగుతొందే

నిన్ను చూసి గుండెలోన

కుంభమేళ జరిగిందే

అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే

అన్ని అన్నీ నన్ను గిల్లీ గిచ్చి  బాణాలే

అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే

కన్నె మిస్సైలల్లే దూకావే

పల్లవి

కత్తులా కాటుక కళ్ళా అవి

లిప్పులా స్ట్రాబెరీ పళ్ళా అవి

అందమే నిన్ను చూసి ఫిదా అయి

నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫుకి

వెయిటింగ్ చేస్తా ఉంటాదే ||అతిలోక||

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x