LYRIC
Aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Muhuurtam mundarunnadee tadaastani pandirannadee
uncle putrudaa hello alludaa varase kudirindee
Vadaanam tondarannadee veddinge siddamainadee
Pellidaaka cherukunaa andalaa pillagaaru baagunnaruu
Bhartalaa maaranunnaa bangaaru baava gaaru baagunnaru
Bugga chukka vaarevaa…mukku pudaka vaarevaa
Gallachokka vaarevaa kallajodu vaarevaa
Aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Muhuurtam mundarunnadee tadaastani pandirannadee
Pellidaaka cherukunaa andalaa pillagaaru baagunnaruu
Bhartalaa maaranunnaa bangaaru baava gaaru baagunnaru
Bugga chukka vaarevaa…mukku pudaka vaarevaa
Gallachokka vaarevaa kallajodu vaarevaa
Aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Muhuurtam mundarunnadee tadaastani pandirannadee
Aadivaaram arda raatri velalo aa allaranta marichedettaa
Somavaaram aadukunna aatalo aa haayikinka sari ledantaa
Vanti inti madyalo gantakenni muddulo
Vepa chettu needalo chempakenni chumbalo
Etta lekkettinaa itta nee puttumacchalunnavi edu
Inkaa cheppeyya baddu aanavaallu
Itu vaipu chooda saage veyi kalluu
Muddu muripaalu nate gittanollu
Munu mundu janmalona keetakaalu
Aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Muhuurtam mundarunnadee tadaastani pandirannadee
Inchuminchu 26 nadumto nuv kadilite saagadu kaalam
Nibbaramga 76 baruvuto nuv nadiste nilavadu praanam
Gold chain saakshigaa enni goti mudralo
Hair pin saakshigaa enni haartu gurtulo
Kaipe puttinchinaa chittaa okatundigaa
Kondaveeti chaantaadantaa
Pelle kaledu kaani lakshanamgaa
Pellaanikante nenu ekkuvegaa
Mulle padaledu gaani subbarangaa
Pilledo naaku telise ranga ranga
aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Muhuurtam mundarunnadee tadaastani pandirannadee
Pellidaaka cherukunaa andalaa pillagaaru baagunnaruu
Bhartalaa maaranunnaa bangaaru baava gaaru baagunnaru
Bugga chukka vaarevaa…mukku pudaka vaarevaa
Gallachokka vaarevaa kallajodu vaarevaa
Aunty kooturaa ammo apsaraa mustaabadirindee
Muhuurtam mundarunnadee tadaastani pandirannadee
Telugu Transliteration
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ
ముహూర్తం ముందరున్నదీ తదాస్తని పందిరన్నదీ
అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరిందీ
వడానం తొందరన్నదీ వెడ్డింగె సిద్దమైనదీ
పెళ్ళిదాక చేరుకునా అందలా పిల్లగారు బాగున్నరూ
భర్తలా మారనున్నా బంగారు బావ గారు బాగున్నరు
బుగ్గ చుక్క వారెవా...ముక్కు పుడక వారెవా
గల్లచొక్క వారెవా కల్లజోడు వారెవా
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ
ముహూర్తం ముందరున్నదీ తదాస్తని పందిరన్నదీ
పెళ్ళిదాక చేరుకునా అందలా పిల్లగారు బాగున్నరూ
భర్తలా మారనున్నా బంగారు బావ గారు బాగున్నరు
బుగ్గ చుక్క వారెవా...ముక్కు పుడక వారెవా
గల్లచొక్క వారెవా కల్లజోడు వారెవా
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ
ముహూర్తం ముందరున్నదీ తదాస్తని పందిరన్నదీ
ఆదివారం అర్ద రాత్రి వేలలో ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారం ఆడుకున్న ఆటలో ఆ హాయికింక సరి లేదంటా
వంటి ఇంటి మద్యలో గంటకెన్ని ముద్దులో
వేప చెట్టు నీడలో చెంపకెన్ని చుంబలో
ఎట్ట లెక్కెట్టినా ఇట్ట నీ పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పెయ్య బద్దు ఆనవాల్లు
ఇటు వైపు చూడ సాగె వేయి కల్లూ
ముద్దు మురిపాలు నటె గిట్టనోల్లు
మును ముందు జన్మలోన కీటకాలు
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ
ముహూర్తం ముందరున్నదీ తదాస్తని పందిరన్నదీ
ఇంచుమించు 26 నడుంతో నువ్ కదిలితె సాగదు కాలం
నిబ్బరంగ 76 బరువుతో నువ్ నడిస్తె నిలవదు ప్రాణం
గోల్డు చైను సాక్షిగా ఎన్ని గోటి ముద్రలో
హైర్ పిన్ సాక్షిగా ఎన్ని హార్టు గుర్తులో
కైపె పుట్టించినా చిట్టా ఒకటుందిగా
కొండవీటి చాంతాడంతా
పెళ్ళె కలేదు కాని లక్షనంగా
పెళ్ళానికంటె నేను ఎక్కువేగా
ముల్లే పడలేదు గాని సుబ్బరంగా
పిల్లేదొ నాకు తెలిసె రంగ రంగ
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ
ముహూర్తం ముందరున్నదీ తదాస్తని పందిరన్నదీ
పెళ్ళిదాక చేరుకునా అందలా పిల్లగారు బాగున్నరూ
భర్తలా మారనున్నా బంగారు బావ గారు బాగున్నరు
బుగ్గ చుక్క వారెవా...ముక్కు పుడక వారెవా
గల్లచొక్క వారెవా కల్లజోడు వారెవా
ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ
ముహూర్తం ముందరున్నదీ తదాస్తని పందిరన్నదీ
Added by
Comments are off this post