LYRIC

Pallavi:

Brahmamokate para brahmamokate
brahmamokate para brahmamokate para brahmamokate para brahmamokate
tandanana ahi tandananapoore…tandanana bhala..tandanana
para brahmamokate para brahmamokate
tanadanana bhala tanadanana

 

Charanam:1

Nindararajoo nidrinchoo nidrayoonokate andanelantoo nidra adiyoo nokate
mendaina brahmanoodoo mettoobhoomi yokate chandaloodoondetti sari bhoomi yokate
brahmamokate para brahmamokate
brahmamokate para brahmamokate para brahmamokate para brahmamokate
tandanana ahi tandananapoore…tandanana bhala..tandanana

 

Charanam:2

Kadagi enoogoo meeda kayoo yendokate poodami soonakamoo meeda polayoo yendokate
kadoopoonyoolanoo papakarmoolanoo sarigava jadiyoo srivenkateswaroo namamokate
kadoopoonyalanoo papakarmoolanoo sarigava jadiyoo srivenkateswaroo namamokate
brahmamokate para brahmamokate
brahmamokate para brahmamokate para brahmamokate para brahmamokate
tandanana ahi tandananapoore…tandanana bhala..tandanana

Telugu Transliteration

పల్లవి:

అ: బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...
బ్రహ్మ మొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...
పర బ్రహ్మ మొక్కటే...పర బ్రహ్మ మొక్కటే...
బృందం: తందనానా ఆహి తందనానా పురె...
తందనానా భళా..తందనానా
అ: పర బ్రహ్మ మొక్కటే... పర బ్రహ్మమొక్కటే...
బృందం: భళా తందనానా... భళా తందనానా..


చరణం:1

అ: నిండార రాజు నిద్రించు నిద్రియునొకటే
అండనే బంటు నిద్ర ఆదియూనొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
ఛండాలు డుండేటి సరి భూమి యొకటే...
బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...
బ్రహ్మ మొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...


చరణం:2

కడగి యేనుగు మీద గాయు యెండొకటె
పుడమి శునకము మీద పొలయు యెండొకటె
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే
బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...
బ్రహ్మ మొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...
బృందం: తందనానా ఆహి తందనానా పురె...
తందనానా భళా..తందనానా
అ: పర బ్రహ్మ మొక్కటే... బృందం: భళా తందనానా...
అ: పర బ్రహ్మ మొక్కటే... బృందం: భళా తందనానా...
అ: పర బ్రహ్మ మొక్కటే... బృందం: భళా తందనానా...
అ: పర బ్రహ్మ మొక్కటే... బృందం: భళా తందనానా...

SHARE

Comments are off this post