LYRIC
Pallavi:
Chinni chinni aasa chinnadaani aasa
muddu muddu aasa mutyamanta aasa
jaabilini taaki muddulida aasa
vennalaku todai aadukonu aasa
//chinni//
Charanam:1
Poovulaa nenu navvukovaali
gaaline nenai saagipovaali
chintale leka chinduleyaali
vedukalalonaa telipovaali
toorupu rekha velugukaavaali
//chinni//
Charanam:2
Chenulo nene pairukaavaali
kolanalo nene aalanu kaavaali
ningi harivillu vanchichoodaali
manchu teralone nidurapovaali
chaitra maasamlo chinuku kaavaali
//chinni//
Telugu Transliteration
పల్లవి:చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడు ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ//చిన్ని//
చరణం:1
పూవులా నేనే నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వేడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రేఖ వెలుగు కావలి//చిన్ని//
చరణం:2
చేనులో నేనే పైరు కావాలి
కొలనులో నేనే అలను కావాలి
నింగి హరివిల్లు వంచి చూడాలి
మంచు తెరలోనే నిదురపోవాలి
చైత్రమాసం లో చినుకు కావాలి//చిన్ని//