LYRIC

Chinuku Chinuku Raalagaa…
Thegina Thaara Theerugaa..
Nadichi Vache Nerugaa..
Thaluku Thaluku Devathaa..
Kaalam Kadiley..
Vegam Vadiley..
Nelantha Vanikey..
Kaalikindaraa..

Reppaley Rekkalai Kannuley Theleney..
Gundeke Chakkilee Ginthalaa Thocheney..
Meesamaina Raani Pedavi Moyanantha Santhosham
Kshanamukokka Kothajanma Yethuthunna Sandeham..
Maatalasale Bayatapadani Madhuramaina O Bhavam
Vela Vela Kavithalaina Chalanantha Ullaasam

Koti Ranguley Okkasaariga..
Ninnalanni Munchuthunna Velluvaa..
Challagaalule Ukkapothalaa..
Undiley Chuste Nuvalaa..

Yentha Chepinaa.. Thakkuvenugaa
Chinni Gunde thattuthunna
Thoofaanidey Chuttupakkalaa Yevvaroddaney
Kotha Kotha Aasarepey Tholipremidey..

Telugu Transliteration

చినుకు చినుకు రాలగా…
తెగిన తార తీరుగా..
నడిచి వచ్చె నేరుగా..
తళుకు తళుకు దేవతా..
కాలం కదిలెయ్..
వెగం వదిలెయ్..
నేలంత వనికెయ్..
కాలికిందరా..

రెప్పలే రెక్కలై కన్నులే తేలెనే..
గుండెకె చక్కిలీ గింతలా తోచేనే..
హ్రుదయమైన మోయలేని చెప్పనంత సంతోషం
క్షణముకొక్క కొత్త జన్మ ఎత్తుతున్న సందేహం
మాటలసలు బయటపడని మధురమైన ఓ భావం
వేల వేల కవితలైన చాలననత ఉల్లాసం

కోటి రంగులే ఒక్క సారిగా
మిన్న లన్ని ఒంచుతున్న వెల్లువా
చల్ల గాలులే ఉక్క పోతలా
ఉందిలే చూస్తె నువ్వలా

ఎంత చెప్పిన తక్కువే కదా
చిన్న గుండె పట్టుతున్న తూఫానిదే
చుట్టు పక్కలా ఎవ్వరొద్దనే
కొత్త కొత్త ఆశ రేపె ప్రేమే ఇదే



SHARE