LYRIC
Anaga Anaga Modalai Kadhaga
Atuga Ituga Nadulai Kadhulu
Appudo Ippudo Dhari Cherunuga
Kadali Oodai Kadaderunuga
Gadiche Kalaana Gathamedaina
Smruthi Matrame Kada
Chivaraku Migiledi..
Chivaraku Migiledi..
Chivaraku Migiledi..
Chivaraku Migiledi..
Evaru Evaru Evaru Nuvvante
Neevu Darinchina Paathralu Anthe
Needani Piliche Brathukedante
Therapai Kadile Chitrame Anthe
Ee Jagamantha Nee Narthanasalai
Cheputhunna Nee Kadhe
Chivaraku Migiledi Vinnava Mahanati
Cheragani Chevraalidi Needene Mahanati
Chivaraku Migiledi Vinnava Mahanati
Maa Chempala Meeduga Pravahinche Mahanadi
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati.. Mahanati
Telugu Transliteration
అనగ అనగ మొదలై కథగాఅటుగ ఇటుగ నదులై కదులు
అపుడో ఇపుడో దరి చేరునుగ
కడలి ఊడై కడదేరునుగ
గడిచె కాలాన గతమేదైనా
స్మ్రుతి మాత్రమే కదా.....
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేది..
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటె
నీవు దరించిన పాత్రలు అంతె
నీదని పిలిచే బ్రతుకేదంటె
తెరపై కదిలే చిత్రమె అంటె
ఈ జగమంతా నీ నర్తనశలై
చెపుతున్న నీ కథె
చివరకు మిగిలేది విన్నావ మహానటి
చెరగని చేవ్రాలిది నీదేనె మహానటి
చివరకు మిగిలేది విన్నావ మహానటి
మా చెంపల మీదుగ ప్రవహించె మహానది
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి.. మహానటి..
Added by
Comments are off this post