LYRIC

Chukkalanti ammayi chakkanaina abbayi
Chukkalanti ammayi chakkanaina abbayi
Iddharu vodhikainaru muddhu muddhu gunnaru
Iddharu vodhikainaru muddhu muddhu gunnaru
Chukkalanti ammayi chakkanaina abbayi

Ee pillakhu manasaindhi aa kallakhu thelisindhi
Aa pilladhu valachindhi ye buggaku sigaindhi
Kalyanam vaibhogam nedo repu kaayam annaru
Melalu thalalu bana sancha kalale kannaru

Pellikhi makem istharu

Kotha bhatallu kuttistharu gurram sartu ekkistharu
Kotha bhatallu kuttistharu gurram sartu ekkistharu
Voorantha vureegistharu

Chukkalanti ammayi chakkanaina abbayi
Iddharu vodhikainaru muddhu muddhu gunnaru
Iddharu vodhikainaru muddhu muddhu gunnaru
Chukkalanti ammayi chakkanaina abbayi

Telugu Transliteration

చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి
చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి

ఇద్దరొద్దికైనారు
ముద్దుముద్దుగున్నారు
ఇద్దరొద్దికైనారు
ముద్దుముద్దుగున్నారు

చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి

ఈ పిల్లకు మనసైంది
ఆ కళ్లకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది
ఈ బుగ్గకు సిగ్గైంది

కళ్యాణం వైభోగం
నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు .. తాళాలు
బాణాసంచా కలలే కన్నారు

పెళ్లికి మాకేమిస్తారు..?
కొత్తబట్టలు కుట్టిస్తారు
గుర్రం కార్టు ఎక్కిస్తారు

కొత్తబట్టలు కుట్టిస్తారు
గుర్రం కార్టు ఎక్కిస్తారు
ఊరంతా ఊరేగిస్తారు

చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి

ఇద్దరొద్దికైనారు
ముద్దుముద్దుగున్నారు
ఇద్దరొద్దికైనారు
ముద్దుముద్దుగున్నారు

SHARE

VIDEO