LYRIC
Umm hmmm umm..Umm..hmm..umm…
Hmm..hmm..ummm…Umm..umm..umm….
Chukkalanti ammayi chakkanaina abbayi..
Chukkalanti ammayi chakkanaina abbayi…
Iddharu oddhikainaru muddhu muddhu gunnaru
Iddharu oddhikainaru muddhu muddhugunnaru
Chukkalanti ammayi chakkanaina abbayi
Oka bandhuvu vachadu thanantharinannadu
Aa bandham vesadu sambandham chesadu
Aa pilla athaniki anukokunda illalayyindi
Anukokunda illalayyindi
Innallu preminchina pillademo pichodayyadu
Pillademo pichodayyadu
Telugu Transliteration
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయిచుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు
ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
చరణం 1:
ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు
ఆ బంధం వేసాడు సంబంధం చేసాడు
ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యింది
అనుకోకుండా ఇల్లాలయ్యింది
ఇన్నాళ్ళు ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడయ్యాడు
పిల్లాడేమో పిచ్చాడయ్యాడు..