LYRIC

He.. Kallaajodoo collegee.. Paapa joodoo
ellaareddigoodakaadaa .. Aapi joodoo
erraaroju puvvu setikichchi joodoo
andarimundu i love you .. Seppijoodoo

Are padite lainlo padatadi .. Lekapote tidatadi
pote ijjatu votadi .. Adibote inkotostadi

He nallakandla addaalo todigina poree ..are
padite lainlo padatadi .. Lekapote tidatadi
pote ijjatu votadi .. Adibote inkotostadi

Heero hondaa bandi meedaa poradu joodu
cooling glaasu petti kattingu istadaadu
shahrukh khaanu lekka propose chestadaadu
reply kosam cheppularaga tirugutaadu

Are okay ani antimaa oyo.ku rammantadu
okkasaari paditimaa lekkanannajeyyadu
okay ani antimaa oyo.ku rammantadu
okkasaari paditimaa lekkanannajeyyadu

Arererere padedaakaa paresaanu jestadu vaadoo..oo
okay ani antimaa oyo.ku rammantadu
okkasaari paditimaa lekkanannajeyyadu

He goketodni meeru gokanistuntaaru
pichchiga mee yenakabadite pose istaaru
stetasulo singilani pettestaaru
lavvaru unnadaani friendunu trai chestaaru..u

Nadisinanni rojulu nadipistane untaru
avva ayyanu joopi vere pendli jesukuntaru
nadichinanni rojulu nadipistane untaru
avva ayyanu joopi vere pendli jesukuntaru

Haa eddee poralla chesi aadipistaru..oo
nadisinanni rojulo nadipistane untaru
careerlantu jeppi vere pendli jesukuntaru
nadisinanni rojulo nadipistane untaru
careerlantu jeppi vere pendli jesukuntaru

He.. Firstu lavvu eppudoo best joodoo
okkarike dillu nuvvu ichchi joodoo
nibba nibbi taipu lavvu vadili joodoo..oo
breakappaite evvarikainaa noppe joodoo

Friendu ante friendu raa .. Lavvu ante lavvuraa
lavvu jeste laiphulo assalodulukokuraa

Friendu ante friendu raa .. Lavvu ante lavvuraa
lavvu jeste laiphulo assalodulukokuraa

Sodi seppakunda saulumetukoraku edukuraa

Friendu ante friendu raa .. Lavvu ante lavvuraa
lavvu jeste laiphulo assalodulukokuraa

Telugu Transliteration

హే.. కళ్ళాజోడూ కాలేజీ .. పాప జూడూ
ఎల్లారెడ్డిగూడకాడా .. ఆపి జూడూ
ఎర్రారోజు పువ్వు సేతికిచ్చి జూడూ
అందరిముందు ఐ లవ్ యూ .. సెప్పిజూడూ

అరె పడితె లైన్లో పడతది .. లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ వోతది .. అదిబోతె ఇంకోతొస్తది

హే నల్లకండ్ల అద్దాలో తొడిగిన పోరీ ..అరె
పడితే లైన్లో పడతది .. లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ వోతది .. అదిబోతె ఇంకోతొస్తది

హీరో హోండా బండి మీదా పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాను లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజెయ్యడు
ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజెయ్యడు

అరెరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడూ..ఊ
ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజెయ్యడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగిలని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు..ఉ

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెండ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెండ్లి జేసుకుంటరు

హా ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు..ఊ
నడిసినన్ని రోజులో నడిపిస్తనే ఉంటరు
కెరీర్లంటు జెప్పి వేరే పెండ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులో నడిపిస్తనే ఉంటరు
కెరీర్లంటు జెప్పి వేరే పెండ్లి జేసుకుంటరు

హే.. ఫర్స్ట్ లవ్వు ఎప్పుడూ బెస్ట్ జూడూ
ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి జూడూ
నిబ్బ నిబ్బి టైపు లవ్వు వదిలి జూడూ..ఊ
బ్రేకప్పైతే ఎవ్వరికైనా నొప్పే జూడూ

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా .. లవ్వు అంటే లవ్వురా
లవ్వు జేస్తె లైఫులో అస్సలొదులుకోకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా .. లవ్వు అంటే లవ్వురా
లవ్వు జేస్తె లైఫులో అస్సలొదులుకోకురా

సోది సెప్పకుండ సౌలుమేటుకొరకు ఎదుకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా .. లవ్వు అంటే లవ్వురా
లవ్వు జేస్తె లైఫులో అస్సలొదులుకోకురా

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x