LYRIC

Daasaradi karunaa payonidi
Nuvve dikkani nammadamaa
Ni aalayamunu nirminchadamaa
Niratamu ninnu bhajiyinchadamaa
Raama koti rachi inchadamaa
Seetaa raamaswaami ne chesina neramademi
Nii daya chuupava demi nii darsana meeyavidemi
Dasaradi karunaapayonidi

Guhudu neeku chuttamaa gundelaku hattukunnaavu
Sebari neeku tobuttuvaa yengili pallanu tinnaavu
Nii rajyamu raasimmantinaa nee darsaname immantini kaani
Yela raavu nannelaraavu nannela yela raavu
Seetaa raamaswaami seetaa raamaswaami ne chesina neramademi
Nii daya chuupava demi nii darsana meeyavidemi

Raama rasaramya daama, ramaneeya naama
Raghuvamsa soma ,ranaranga bheema
Raakshasa viraama
Kamaneeyakaama soundarya seema
Neeradashyaama nijabujodaama
Bojanala laama bhuvana jaya raama paahi bhadraadri raama paahii

Takshana rakshana viswavilakshana dharma vichakshana
Godaarina kalisenemi raa Daan Da Da danda danda ninaadamula
Jaandamunindinaa matta vedaandamu nikkine pogadu nii abayavratamedi raa
Prema rasaanataranga hrudayaangama
Sungasubanga ranga bahurangada
Banga tunga sugunaika taranaga
Susanga satya saaranga susrutivihanga
Paapa mrudu sanga vibhangaa
Butala patanga madhu mangala rupamu chuupavemi raa
Garudaagamana raa raa
Garudaagamana raa raa

Telugu Transliteration

దాశరదీ కరుణా పయోనిదీ
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిన్ను భజియించడమా
రామ కోటి రచి ఇంచడమా
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవ దేమి నీ దర్శన మీయవిదేమి
దశరదీ కరుణాపయోనిదీ

గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
సెబరి నీకు తోబుట్టువా యెంగిలి పల్లను తిన్నావు
నీ రజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ
యేల రావు నన్నేలరావు నన్నేల యేల రావూ
సీతా రామస్వామి సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవ దేమి నీ దర్శన మీయవిదేమి

రామ రసరమ్య దామ, రమనీయ నామ
రఘువంస సోమ ,రనరంగ భీమ
రాక్షస విరామ
కమనీయకామ సౌందర్య సీమ
నీరదష్యామ నిజబుజోదామ
బోజనల లామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ

తక్షణ రక్షణ విస్వవిలక్షణ ధర్మ విచక్షణ
గోదారిన కలిసెనేమి రా డాన్ డ డ డండ డండ నినాదముల
జాండమునిండినా మత్త వెదాండము నిక్కినే పొగడు నీ అబయవ్రతమేది రా
ప్రేమ రసానతరంగ హ్రుదయాంగమ
సుంగశుబంగ రంగ బహురంగద
బంగ తుంగ సుగునైక తరనగ
సుసంగ సత్య సారంగ సుస్రుతివిహంగ
పాప మ్రుదు సంగ విభంగా
బూతల పతంగ మధు మంగళ రూపము చూపవేమి రా
గరుడాగమన రా రా
గరుడాగమన రా రా

SHARE

Comments are off this post