LYRIC

Devi Saambhavi Veera Bhaandavi
Paahi Paarvati Krupaa Saraswati
Devi Saambhavi Veera Bhaandavi
Paahi Paarvati Krupaa Saraswati

Lokamaatavee…Praanadaatavi
Sokagaadavi…Kaapaadu Saambhavi
Asrutaalato Nee Kaallu Kadagamaa
Badhra Gangato Paaraani Diddamaa
Devudanti Maa Prabhuvu Kosamu
Neevu Korite Maa Praanamivvamaa

Sri Durga Ghana Durgaa Kondadevataa
Kongu Patti Adiginaamu Teerchaavataa

Telugu Transliteration

దేవి శాంభవీ వీర భాందవీ
పాహి పార్వతీ క్రుపా సరస్వతీ
దేవి శాంభవీ వీర భాందవీ
పాహి పార్వతీ క్రుపా సరస్వతీ

లోకమాతవీ...ప్రాణదాతవీ
శోకగాదవీ...కాపాడు శాంభవీ
అస్రుతాలతో నీ కాల్లు కడగమా
బధ్ర గంగతో పారాణి దిద్దమా
దేవుడంటి మా ప్రభువు కోసము
నీవు కోరితే మా ప్రాణమివ్వమా

శ్రీ దుర్గ ఘన దుర్గా కొండదేవతా
కొంగు పట్టి అడిగినాము తీర్చావతా

SHARE

Comments are off this post