LYRIC

Pallavi:

Ekkadunnavammaa oo priyatamaa
yedi anukonamma ne chirunamaa
desham kani deshamlo
sagaram lanti nagaramlo
eppudu yedurostavo
na yedapai eppudu niduristavo
subbalakshmi ongolu subbalakshmi pichuka
subbalakshmi sunkara subbalakshmi kuchipudi
subbalakshi gurajada subbalakshmi cherukuri
subbalakshmi daggubati subblakshmi posani
subbalakshmi bellakonda subbalakshmi sana
subbalakshmi guduri……..

 

Charanam:1

Asalu peru okate telusu kosaru peru yemito
meni chaya okate telusu unna chotu yemito
rupurekhalokate telusu uruvada yemito
mata madhurimokate telusu phonu numberemito
akkadi chilakani adigite nuvu sapta samudralavatala untunnavani cheppinde
mari ikkadikochi valite ye english chilikaa ne achuki telupaga lekunde
yevarini adagali yela ninu cherali
subbalakshmi magunta subbalakshmi dasari
subbalakshmi vasineti subbalakshmi medikonda
subbalakshmi gorantla subbalakshmi yellanki
subalakshmi pagadala subalakshmi kommuri
subalakshmi maruduri subbalakshmi kona
subbalakshmi nanduri

 

Charanam:2

First time dial cheyagaa astalakshmi palikeraaa
rendo sari ring cheyagaa rajyalakshmi dorikera
maro maru trial veyaga mahalakshmi navvera
subbalakshmi mata yettaga subbayamma tittera
yeduru debbale tagilinaa ne pattuvadalani vikramarkudiki masterunavutale
karimabbulenni nanu kammina na nicheli ningiki nichena vesi cheruvavutale
nammakamundamma ninu kalupunu na prema
subbalakshmi bogavalli subbalakshmi akkineni
subbalakshmi nekkanti subbalakshmi aakula
subbalakshmi bhogineni subbalakshmi midde
subbalakshmi bommakanti subbalakshmi tanikella
subbalakshmi boyina subbalakshmi katta
subbalakshmi kaikala

Telugu Transliteration

పల్లవి:

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో
ఎప్పుడు ఎదురోస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి ఒంగోలు సుబ్బలక్ష్మి పిచ్చుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబలక్ష్మి చెరుకూరి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లకొండ సుబ్బలక్ష్మి సాన
సుబ్బలక్ష్మి గూడూరి


చరణం:1

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని చాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపురేఖలొకటే తెలుసు ఊరు వాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫోను నంబరేమిటో
అక్కడి చిలకని అడిగితే నువ్వు సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పింది
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లిష్ చిలకా నీ ఆచూకీ తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసినేటి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి ఎల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మిమరుదూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి


చరణం:2

ఫస్ట్ టైము డయలు చేయగా అష్టలక్ష్మి పలికేరా
రెండో మరు రింగు చేయగా రాజ్యలక్ష్మి దొరికెరా
మరోమారు ట్రైలు వేయగా మహాలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి పేరు ఎత్తితే సుబ్బాయమ్మ తిట్టేరా
ఎదురు దెబ్బలే తగిలినా నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరునవుతాలే
కరిమబ్బులెన్ని నను కమ్మినా నా నెచ్చెలి నింగిని నిచ్చెన వేసి చేరువవుతాలే
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమ
సుబ్బలక్ష్మి బోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి భోగినేని సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్టా
సుబ్బలక్ష్మి కైకాల

Added by

Meghamala K

SHARE