LYRIC

|| Raap ||

Pallavi:

Aa pillikalla dongapilla haandichcinaade …(koras) ey ey ey raa iragadeesey raa

Ne pettukunna aasalanni nelakottinaade …(koras) ey ey ey raa iragadeesey raa

Yey ..muddu muddu maatalaadi mugguloki dimpi .. Jaamakaaya tempinattu gundekaaya tempi

Adugutunna ivvakunda pattukelli potaande ….. E ..e ..e ..

 

(Chorus) ey ey ey raa iragadeesey raa  || 4 ||

Aa pillikalla dongapilla haandichcinaade

Ey ey ey raa ey raa ey raa

 

|| raap ||

 

Daanakka nattagullaa .. Deenni kaakulettakellaa

Deenimoham chettakella ..aallabaava jailukellaa

 

Charanam 1:

Kanti chooputo kattulu dinchake .. Bungamootito baambulu pelchake

Punyam untadi .. Kompa munchake

Andagattevi kaadani antanaa .. Praanaaladigite ivvaka untanaa

Inta manchi pillagaanni edipiste emostade

 

(Chorus) hey  ey ey ey raa iragadeesey raa  || 4 ||

 

Charanam 2:

Magajaatantene meeku gittade .. Nindalu veyakaa niddara pattade

Prema puttade .. Cheemaa kuttade

Draamaalaadake daansulu kattake ..  Endu chepalaa endaagattake

Evadiko padebadulu naake hu hu hu hu ….u ..u …. U ….

 

(Chorus)hey  ey ey ey raa iragadeesey raa  || 2 ||

 

Daanakka nattagullaa .. Deenni kaakulettakellaa

Deenimoham chettakella ..aallabaava jailukellaa

Telugu Transliteration

|| రాప్ ||

పల్లవి:
ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే ...(కోరస్) ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
నే పెట్టుకున్న ఆశలన్ని నేలకొట్టినాదే ...(కోరస్) ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
యేయ్ ..ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి .. జామకాయ తెంపినట్టు గుండెకాయ తెంపి
అడుగుతున్న ఇవ్వకుండ పట్టుకెల్లి పొతాందే ..... ఏ ..ఏ ..ఏ ..

(కోరస్) ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా || 4 ||
ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఎయ్ రా ఎయ్ రా

|| రాప్ ||

దానక్క నత్తగుల్లా .. దీన్ని కాకులెత్తకెల్లా
దీనిమొహం చెత్తకెల్ల ..ఆల్లబావ జైలుకెల్లా

చరణం 1:
కంటీ చూపుతో కత్తులు దించకే .. బుంగమూతితో బాంబులు పేల్చకే
పున్యం ఉంటది .. కొంప ముంచకే
అందగత్తెవీ కాదని అంటనా .. ప్రాణాలడిగితే ఇవ్వక ఉంటనా
ఇంత మంచి పిల్లగాన్ని ఏడిపిస్తే ఏమొస్తదే

(కోరస్)హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా || 4 ||

చరణం 2:
మగజాతంటెనే మీకు గిట్టదే .. నిందలు వేయకా నిద్దర పట్టదే
ప్రేమ పుట్టదే .. చీమా కుట్టదే
డ్రామాలాడకే దాన్సులు కట్టకే .. ఎండు చేపలా ఎండాగట్టకే
ఎవడికో పడేబదులు నాకే హు హు హూ హూ ....ఊ ..ఊ .... ఉ ....

(కోరస్)హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా || 2 ||

దానక్క నత్తగుల్లా .. దీన్ని కాకులెత్తకెల్లా
దీనిమొహం చెత్తకెల్ల ..ఆల్లబావ జైలుకెల్లా

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Venkatesh
Venkatesh
July 28, 2017 5:35 am

Songs give me in Telugu

Venkatesh
Venkatesh
July 28, 2017 5:38 am

Very thanks for giving me in Telugu

2
0
Would love your thoughts, please comment.x
()
x